Aa Okkati Adakku : ఫరియాని ‘ఓ మేడం..’ అంటూ అల్లరి నరేష్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్..

తాజాగా 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా నుంచి ఓ మేడం.. అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ విడుదల చేశారు.

Aa Okkati Adakku : ఫరియాని ‘ఓ మేడం..’ అంటూ అల్లరి నరేష్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్..

Oh Madam Lyrical Song Released from Allari Naresh Faria Abdullah Aa Okkati Adakku Movie

Aa Okkati Adakku : అల్లరి నరేష్(Allari Naresh) తన సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియస్ సబ్జెక్టులతో వస్తున్నాడు. తాజాగా వాటికి చిన్న బ్రేక్ ఇస్తూ మళ్ళీ ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే కామెడీ సినిమాతో రాబోతున్నాడు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మాణంలో మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమా మార్చ్ 22న థియేటర్స్ లో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ కామెడీ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Vasuki Anand : సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతున్న పవన్ చెల్లెలు..

తాజాగా ఈ సినిమా నుంచి ఓ మేడం.. అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటని భాస్కరభట్ల రాయగా గోపి సుందర్ సంగీత దర్శకత్వంలో అనురాగ్ కులకర్ణి పాడారు. మీరు కూడా ఆ మెలోడీ పాటని వినేయండి..