Samantha : సమంత కొత్త లక్స్ యాడ్ చూశారా..? వీడియో వైరల్..
మీరు కూడా సమంత లక్స్ యాడ్ చూసేయండి..

Samantha done a Ad to Lux Watch here Samantha Lux Ad Video
Samantha : మన సెలబ్రిటీలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని యాడ్స్ కూడా చేసి బాగానే డబ్బులు సంపాదిస్తారని తెలిసిందే. సమంత కూడా ఇప్పటికే అనేక యాడ్స్ చేయగా తాజాగా మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సమంత లక్స్ సబ్బుకి యాడ్ చేసింది. ఆ యాడ్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read : Devara Collections : టార్గెట్ ఫినిష్.. 500 కోట్ల ‘దేవర’.. సోలో హీరోగా ఎన్టీఆర్ ఫస్ట్ భారీ రికార్డ్..
ఎన్ని ఏళ్లుగా సౌత్ టు నార్త్ చాలా మంది స్టార్ హీరోయిన్స్ లక్స్ సబ్బుకి యాడ్స్ చేసారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సమంత చేరింది. సమంత లక్స్ సబ్బు కోసం చేసిన యాడ్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా సమంత లక్స్ యాడ్ చూసేయండి..
ఇక సమంత ప్రస్తుతం సినిమాలతో, సిరీస్ లతో మళ్ళీ బిజీ అవుతుంది. త్వరలో సిటాడెల్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత. ఆ తర్వాత మా ఇంటి బంగారం అనే సినిమా చేయనుంది.