Kanguva collections : సూర్య ‘కంగువా’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన చిత్రం కంగువా.

Kanguva collections : సూర్య ‘కంగువా’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

Suriya Kanguva first day collections

Updated On : November 15, 2024 / 8:17 PM IST

Kanguva collections : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన చిత్రం కంగువా. శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ న‌వంబ‌ర్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మిక్డ్స్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే.. సూర్య న‌ట‌న‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇక మొద‌టి రోజు ఈ చిత్ర క‌లెక్ష‌న్ల‌ను చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

తొలి రోజు ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.58.62 కోట్ల గ్రాస్ వసూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలియ‌జేసింది. ఈ మేరకు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను పంచుకుంది.

Kubera Glimpse : ధ‌నుష్ కుబేర గ్లింప్స్ వ‌చ్చేసింది.. సింగిల్ డైలాగ్ కూడా లేదు.. మొత్తం మ్యూజిక్‌తో..

పీరియాడిక్ యాక్షన్ కథతో పాటు ప్రస్తుత కాలానికి చెందిన కథ కలుపుతూ కంగువ సినిమాని తెరకెక్కించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ ల‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, కోవై సరళ.. పలువురు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

Allu Arjun Mother : చిరంజీవి గారిని అలా చూసి బన్నీ కూడా హీరో అవ్వాలని అనుకునే దాన్ని.. బన్నీ తల్లి వ్యాఖ్యలు..