Kanguva Second Song : సూర్య కంగువా నుంచి రెండో పాట.. దిశతో సూర్య సెప్టులు అదుర్స్
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం కంగువా

suriya Kanguva Second yolo out now
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో దిశా పటాని కథానాయిక. బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు విశేష స్పందన వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. Yolo అంటూ ఈ పాట సాగుతోంది. మొత్తం ఇంగ్లీష్‌లోనే ఈ పాట సాగుతోంది.
Samudrudu Movie Team : ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో 20 శాతం పేద మత్స్యకారులకు ఇస్తాం..