Odela 2 Teaser : కుంభ‌మేళాలో ‘ఓదెల 2’ టీజ‌ర్ రిలీజ్‌.. లేడీ అఘోరాగా త‌మ‌న్నా..

ఓదెల 2 మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

Odela 2 Teaser : కుంభ‌మేళాలో ‘ఓదెల 2’ టీజ‌ర్ రిలీజ్‌.. లేడీ అఘోరాగా త‌మ‌న్నా..

Tamannaah Odela 2 Teaser out now

Updated On : February 22, 2025 / 11:35 AM IST

సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఓదెల 2 మూవీ ఒక‌టి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది క‌థ అందించ‌డంతో పాటు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రాన్ని అకోశ్ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రోనా టైమ్‌లో ఓదెల రైల్వేస్టేష‌న్ మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఓదెల 2 పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను మ‌హాకుంభ మేళాలో విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లో త‌మ‌న్నా లేడీ అఘోరాగా క‌నిపించింది. మొత్తంగా టీజ‌ర్ ఆక‌ట్టుకుంది.

Anand Sai : పవన్ కళ్యాణ్ తో స్నేహంపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ఆనంద్ సాయి.. ముప్పై ఏళ్లకు నెరవేరింది అంటూ..

Akira Nandhan : త్రివిక్ర‌మ్ కొడుకు ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ త‌న‌యుడి ఎంట్రీ..!

వశిష్ట సింహా ఇతర ముఖ్య పాత్రల్లో న‌టిస్తుండ‌గా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశంగా తెలుస్తోంది.