రకుల్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుందా? బాలీవుడ్‌లో దుమారం రేపుతున్న డ్రగ్ లింక్స్

  • Published By: murthy ,Published On : September 13, 2020 / 05:30 PM IST
రకుల్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుందా? బాలీవుడ్‌లో దుమారం రేపుతున్న డ్రగ్ లింక్స్

Updated On : September 13, 2020 / 5:55 PM IST

Tollywood & Bollywood drug Links:డ్రగ్స్ ఎక్కడ పుడతాయో తెలియదు. ఎవరు తయారుచేస్తారో, ఎవరు సప్లై చేస్తారో తెలియదు. అటు తిరిగి, ఇటు తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరే ఆగిపోతాయ్. ఈ రాకెట్.. ఇక్కడే బ్లాస్ట్ అవుతుంది.

మత్తువదలరా
ఇదంతా చూస్తుంటే చిత్ర పరిశ్రమకు, మత్తు పదార్థాలకు విడదీయరాని బంధం ఉందని అర్థమవుతోంది. అందుకే ఓవరాల్ ఫిల్మ్ ఇండస్ట్రీ డ్రగ్స్‌కి కేరాఫ్‌గా మారినట్లు కనిపిస్తోంది. కత్తి లాంటి సీన్ల వెనుక మత్తు మాయ దాగుందనిపిస్తోంది. అసలేం జరుగుతోంది ఇండస్ట్రీలో?