Varun Sandesh – Vithika Sheru : భార్యతో అరుణాచలంలో వరుణ్ సందేశ్.. ఫొటోలు చూసారా?
తాజాగా వరుణ్ సందేశ్ భార్య వితికా షేరుతో కలిసి అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షణ చేసి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం బయట దిగిన ఫోటోలను వితికా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.





