Varun Tej Lavanya Tripathi : కొడుకు పేరు ప్రకటించిన వరుణ్ తేజ్ – లావణ్య.. పేరేంటో తెలుసా?
తాజాగా వరుణ్ తేజ్ - లావణ్య తమ కొడుకు పేరుని ప్రకటించారు (Varun Tej Lavanya Tripathi)

Varun Tej Lavanya Tripathi
Varun Tej Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి 2023 లో పెళ్లి చేసుకోగా ఇటీవలే లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనించ్చినట్టు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. రెండు రోజుల క్రితమే ఈ బాబుకి బారసాల ఫంక్షన్ కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.
తాజాగా వరుణ్ తేజ్ – లావణ్య తమ కొడుకు పేరుని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ బారసాల ఫోటోలను కూడా షర్ చేసారు. వరుణ్ తేజ్ లావణ్య తమ బాబు పేరుని వాయువ్ తేజ్ కొణిదెల అని ప్రకటించారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ వాయువ్ తేజ్ కి బ్లెస్సింగ్స్ తెలుపుతున్నారు.
View this post on Instagram