ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా “వెలుగు దివ్వెలు” వీడియో సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 5, 2020 / 06:38 PM IST
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా “వెలుగు దివ్వెలు” వీడియో సాంగ్ రిలీజ్..

Updated On : September 5, 2020 / 7:21 PM IST

Velugu Divvelu Video Song: జీవితంలో విద్యాబుద్దులు నేర్పి ప్రతి విద్యార్థిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల త్యాగాన్ని వారి సేవానిరతిని వర్ణించడానికి మాటలు సరిపోవు.



ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ… “ఈశ్వర శతక కర్త ” కవి శ్రీ కొంపెల్లి దశరథ రచించి, స్వరపరచి, గానం చేసిన గీతాన్ని
“ఆ నిమిషం” సినీ దర్శకులు శ్రీ కళా రాజేష్ దర్శకత్వంలో వీడియో సాంగ్‌గా చిత్రీకరించడం జరిగింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని “వెలుగు దివ్వెలు” వీడియో సాంగ్ రిలీజ్ చేశామని తెలిపారు దర్శకులు కళా రాజేష్.