Sreemukhi: శ్రీముఖి తండ్రి బర్త్ డే.. స్పెషల్ అండ్ ఎమోషనల్ ఫోటోలు చేసిన యాంకర్
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి (Sreemukhi)తన తండ్రి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి, సోషల్ మీడియాలో కొన్ని ఎమోషనల్ ఫోటోలను పంచుకున్నారు. తన తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె పెట్టిన పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. తండ్రితో కలిసి దిగిన ఈ అరుదైన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.








