Geetha Madhuri: గ్రీన్ కలర్ డ్రెస్ లో రామ చిలకలా.. గీతా మాధురి ఫోటోలు
సింగర్ గీతా మాధురి తన పాటలతో కొన్ని లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సోషల్ (Geetha Madhuri)మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండే ఆమె తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.






















