GodFather Hindi Pre Release Event : గాడ్‌ఫాదర్ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగు గాడ్‌ఫాదర్ గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహనరాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించగా నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 5న రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో గాడ్ ఫాదర్ సినిమా హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకని నిర్వహించారు.

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event

GodFather Hindi Pre Release Event