Honey Rose : చీర వయ్యారాల్లో ‘వీరసింహారెడ్డి’ భామ అందాలు..

మలయాళ భామ 'హనీ రోజ్' చీరలో వయ్యారాలు ఒలికిస్తూ ఫోటోలకు పోజులిస్తుంది. ఎక్కువుగా మలయాళ సినిమాలో నటించే ఈ భామ తెలుగులో.. 'ఆలయం', 'ఈ వర్షం సాక్షిగా' అనే రెండు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లో ఒక సపోర్టింగ్ రోల్ చేస్తుంది.

Honey Rose : చీర వయ్యారాల్లో ‘వీరసింహారెడ్డి’ భామ అందాలు..

Honey Rose Saree Pics

Updated On : December 17, 2022 / 9:50 AM IST