Minister KTR: హైదరాబాద్ కొత్తగూడలో ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫొటొ గ్యాలరీ)
Minister KTR: హైదరాబాద్ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, మేయర్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ తదితరులు పాల్గొన్నారు.

KTR Program

KTR Program (1)

KTR Program (2)

KTR Program (3)

KTR Program (4)

KTR Program (5)

KTR Program (6)

KTR Program (7)

KTR Program (8)

KTR Program (9)

KTR Program (10)

KTR Program (11)

KTR Program (12)