Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ సంక్రాంతి స్పెషల్ ఫొటోలు.. తన సినిమాని ప్రమోట్ చేస్తూ..

నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా అమెజాన్ ప్రైమ్ తో తీసిన తన కొత్త సినిమా 'చీకటిలో' ప్రమోట్ చేస్తూ సంక్రాంతి స్పెషల్ చీరలో ఫొటోలు షేర్ చేసింది. ఈ సినిమా జనవరి 23 నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో శోభిత ఫొటోలు వైరల్ గా మారాయి.

1/6Sobhita Dhulipala Sankranthi Special Photos
2/6Sobhita Dhulipala Sankranthi Special Photos
3/6Sobhita Dhulipala Sankranthi Special Photos
4/6Sobhita Dhulipala Sankranthi Special Photos
5/6Sobhita Dhulipala Sankranthi Special Photos
6/6Sobhita Dhulipala Sankranthi Special Photos