Bjp Success Story : జీరో నుంచి తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. ఇదెలా సాధ్యమైంది? కమలదళం సక్సెస్ సీక్రెట్ ఏంటి?

ఒంటరిగానే బంపర్ మెజార్టీతో గెలిచి వరుసగా రెండుసార్లు పీఎం పీఠాన్ని సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.

Bjp Success Story : జీరో నుంచి తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. ఇదెలా సాధ్యమైంది? కమలదళం సక్సెస్ సీక్రెట్ ఏంటి?

Bjp Success Story

Updated On : April 12, 2024 / 7:23 PM IST

Bjp Success Story : ఏమీ లేదనుకున్న చోట గెలిచి నిలబడింది బీజేపీ. శూన్యం నుంచి ఆకాశం వైపునకు ఎదిగింది. 2 సీట్ల నుంచి 300 సీట్ల వరకు కంటిన్యూగా గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చింది. హిందీ బెల్ట్ లో తిరుగులేని శక్తిగా తయారైంది కమలదళం. ఒంటరిగానే బంపర్ మెజార్టీతో గెలిచి వరుసగా రెండుసార్లు పీఎం పీఠాన్ని సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.

Also Read : పట్టుకోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ.. పదేళ్లుగా డౌన్‌ఫాల్.. కారణాలేంటి?

పూర్తి వివరాలు..