తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎవరు? అధ్యక్ష పదవి రేసులో ఉన్నది ఎవరెవరు?

ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హైకమాండ్ భావిస్తోంది? ఇంతకీ కొత్తగా రానున్న రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు?

తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎవరు? అధ్యక్ష పదవి రేసులో ఉన్నది ఎవరెవరు?

Updated On : May 20, 2024 / 4:50 PM IST

New PCC Chief : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరికి దక్కనున్నాయి? ప్రస్తుతం పార్టీ పీసీసీ చీఫ్ గా, ప్రభుత్వ రథసారధిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పగ్గాలు వేరొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ కు రానున్న కొత్త బాస్ ఎవరు? అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నది ఎవరు? ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హైకమాండ్ భావిస్తోంది? ఇంతకీ కొత్తగా రానున్న రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు?

Also Read : 20 కార్లతో వెంబడించారు, భయబ్రాంతులకు గురి చేశారు- కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

పూర్తి వివరాలు..