IND vs AUS : భారత్‌తో తొలి వన్డే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఫస్ట్ బ్యాటింగ్ మనదే.. కుల్దీప్‌కు నో చాన్స్.. టీమిండియా తుది జట్టు ఇదే..

IND vs AUS : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఇవాళ పెర్త్‌లో ప్రారంభమైంది.

IND vs AUS : భారత్‌తో తొలి వన్డే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఫస్ట్ బ్యాటింగ్ మనదే.. కుల్దీప్‌కు నో చాన్స్.. టీమిండియా తుది జట్టు ఇదే..

IND vs AUS

Updated On : October 19, 2025 / 8:57 AM IST

IND vs AUS : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఇవాళ పెర్త్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలి వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది.

భారత్ ఫైనల్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్‌

ఆస్ట్రేలియా ఫైనల్ జట్టు : ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మ్యాట్ రెన్‌షా, కూపర్ కానోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మ్యాథ్యూ కున్హెమన్‌, జోష్‌ హేజిల్‌వుడ్