IPL 2022: వేలం తర్వాత కోల్‌కతా జట్టు పూర్తి వివరాలివే

కొద్ది వారాలుగా శ్రేయాస్ అయ్యర్ ను బెంగళూరు కెప్టెన్ గా ఎంపిక చేస్తుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది. జట్టు మొత్తంలో అధికంగా వెచ్చించి కొనుగోలు చేసింది అయ్యరే.

IPL 2022: వేలం తర్వాత కోల్‌కతా జట్టు పూర్తి వివరాలివే

Kkr

Updated On : February 14, 2022 / 8:39 AM IST

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. కోల్ కతా వేలంలో కెప్టెన్ ను కొనుగోలు చేసినట్లుగా కనిపిస్తుంది. కొద్ది వారాలుగా శ్రేయాస్ అయ్యర్ ను బెంగళూరు కెప్టెన్ గా ఎంపిక చేస్తుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది. కోల్‌కతా మొత్తంలో అధికంగా వెచ్చించి కొనుగోలు చేసింది అయ్యరే.

వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు.

Kolkata Knight Riders
శ్రేయాస్ అయ్యర్ (రూ. 12.5 కోట్లు), నితీష్ రానా (రూ. 8 కోట్లు), షెల్డన్ జాక్సన్ (రూ. 60 లక్షలు), పాట్ కమిన్స్ (7.25 కోట్లు), శివమ్ మావి (7.25 కోట్లు), అజింక్యా రహానే (1 కోట్లు), ఉమేష్ యాదవ్ (రూ. 2 కోట్లు), రింకూ సింగ్ (55 లక్షలు), బాబా ఇంద్రజిత్ (20 లక్షలు), అభిజిత్ తోమర్ (40 లక్షలు), అనుకుల్ రాయ్ (20 లక్షలు), ప్రథమ్ సింగ్ (20 లక్షలు), రమేష్ కుమార్ (20 లక్షలు), అమన్ హకీమ్ ఖాన్ ( 20 లక్షలు), రసిఖ్ దార్ (20 లక్షలు), అశోక్ శర్మ (55 లక్షలు), సామ్ బిల్లింగ్స్ (2 కోట్లు), అలెక్స్ హేల్స్ (1.50 కోట్లు), చమికా కరుణరత్నే (50 లక్షలు), టిమ్ సౌతీ (1.5 కోట్లు), మహ్మద్ నబీ (1 Cr)

అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
వెంకటేష్ అయ్యర్ (8 కోట్లు), వరుణ్ చక్రవర్తి (8 కోట్లు), ఆండ్రీ రస్సెల్ (12 కోట్లు), సునీల్ నరైన్ (6 కోట్లు)

మొత్తం జట్టు: 25 మంది, విదేశీ ప్లేయర్లు 8మంది.