KKRvsRR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్తాన్

KKRvsRR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్తాన్

Updated On : April 25, 2019 / 2:03 PM IST

ఐపీఎల్ 2019లో భాగంగా రాజస్తాన్.. కోల్‌కతాలు మరోసారి తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న సీజన్‌లోని 43 మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్:
Chris Lynn, Sunil Narine, Shubman Gill, Nitish Rana, Dinesh Karthik(w/c), Rinku Singh, Andre Russell, Carlos Brathwaite, Piyush Chawla, Yarra Prithviraj, Prasidh Krishna

రాజస్థాన్ రాయల్స్: 
Ajinkya Rahane, Sanju Samson(w), Steven Smith(c), Ben Stokes, Riyan Parag, Stuart Binny, Shreyas Gopal, Jofra Archer, Jaydev Unadkat, Oshane Thomas, Varun Aaron