Video: విజయ గర్వంతో భారత్ చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం
వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్కరిస్తారు. అనంతరం..
![Video: విజయ గర్వంతో భారత్ చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం Video: విజయ గర్వంతో భారత్ చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం](https://10tv.in/wp-content/uploads/2024/07/New-Project-5.jpg)
టీమిండియా స్వదేశానికి చేరుకుంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ కప్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అన్నారు.
భారత క్రికెటర్లు షెడ్యూల్ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సి ఉన్నప్పటికీ తుపాను వల్ల బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసి వేయడంతో అక్కడే హోటల్లో ఉన్నారు. ఇప్పుడు తుపాను కాస్త తగ్గడంతో భారత ఆటగాళ్లను అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, తీసుకొచ్చింది.
ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్కరిస్తారు. అనంతరం భారత క్రికెటర్లు పలు కార్యక్రమాల్లో పాల్గొని, తమ సొంత నగరాలకు వెళ్తారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.
#WATCH | Virat Kohli along with Team India arrives at Delhi airport, after winning the #T20WorldCup2024 trophy.
India defeated South Africa by 7 runs on June 29, in Barbados. pic.twitter.com/wcbzMMvG7h
— ANI (@ANI) July 4, 2024
It’s home 🏆 #TeamIndia pic.twitter.com/bduGveUuDF
— BCCI (@BCCI) July 4, 2024
#WATCH | Delhi: Team India’s bus at Terminal 3 of Delhi airport as the Men’s Indian Cricket Team has landed at the airport after winning the #T20WorldCup2024 trophy. pic.twitter.com/gqHBbn1357
— ANI (@ANI) July 4, 2024
#WATCH | Delhi: A fan of MS Dhoni, Ram Babu says “Team India is coming back after winning the T20 World Cup. Last time, we won the trophy under MS Dhoni’s captaincy. We are extremely happy…”
Team India has arrived at Delhi Airport after winning the #T20WorldCup2024 trophy. pic.twitter.com/nxDnukbxtZ
— ANI (@ANI) July 4, 2024
#WATCH | Delhi: A supporter of the Men’s Indian Cricket Team, says, “We have been waiting for the (World) Cup for a very long now. It was long due. We are very happy that we are bringing the Cup home…”
Team India will arrive at Delhi Airport after winning the #T20WorldCup2024… pic.twitter.com/D57BZr5oCW
— ANI (@ANI) July 4, 2024
Also Read: జాతీయ గీతం సందర్భంగా భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ.. నెటిజన్ల ప్రశంసలు