Corona Cases : తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు, ఇద్దరు మృతి

తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 3,373 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Corona Cases : తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు, ఇద్దరు మృతి

Corona Cases

Updated On : November 11, 2021 / 8:41 PM IST

corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 3,373 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 3,971 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 52 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

Sampangi : తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి

రాష్ట్రంలో నిన్న 173 కరోనా కేసులు నమోదవ్వగా, ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి. 37,844 కరోనా పరీక్షలు నిర్వహించారు.