Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. రియల్టర్‌పై కాల్పులు జరిపి.. కత్తితో పొడిచి హత్య
Hyderabad : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దండుగులు రియల్టర్ పై కాల్పులు జరిపి ..
Hyderabad
Hyderabad : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దండుగులు రియల్టర్‌పై కాల్పులు జరిపి, కత్తితో దాడిచేసి హత్య చేశారు. సాకేత్ కాలనీ ఫోస్టల్ స్కూల్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న రియల్టర్ రత్నంపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ తరువాత కత్తితో పొడి హత్య చేశారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
