Telangana : కొత్తగా 164 కరోనా కేసులు.. ఒకరు మృతి
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 36,999 శాంపిల్స్ పరీక్షించగా 164 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Telangana
Telangana : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 36,999 శాంపిల్స్ పరీక్షించగా 164 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనాతో ఒకరు మృతి చెందారు. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 186 మంది ఇళ్లకు వెళ్లారు.
చదవండి : Telangana RTC: త్వరలో పెరగనున్న ఆర్టీసీ టికెట్ల చార్జీలు?
ఇక ఇప్పటివరకు 2.77 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించగా 6.72 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వీరిలో 6.64 లక్షలకు పైగా కోలుకొని ఇళ్లకు వెళ్లారు. కరోనాతో 3964 మంది మృతి చెందారు. ప్రస్తుతం 3815 క్రియాశీలక కేసులు ఉన్నట్లు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
చదవండి : Telangana RTC: త్వరలో పెరగనున్న ఆర్టీసీ టికెట్ల చార్జీలు?