బీజేపీ లిస్ట్ ఇదే: మాణిక్యాలరావు పార్లమెంటుకు!

  • Published By: vamsi ,Published On : March 23, 2019 / 12:57 AM IST
బీజేపీ లిస్ట్ ఇదే: మాణిక్యాలరావు పార్లమెంటుకు!

Updated On : March 23, 2019 / 12:57 AM IST

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్‌ను బీజేపీ ప్రకటించింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాలరావును ఈసారి పార్లమెంటు అభ్యర్ధిగా బీజేపీ బరిలోకి దింపింది.
Read Also : పవన్‌ది ఆదర్శమే.. నామినేషన్ తిరస్కరిస్తే?‌

ఏపీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థులు:
అరకు: కేవీవీ సత్యనారాయణ
శ్రీకాకుళం: పెర్ల సాంబమూర్తి
విజయనగరం: పి.సన్యాసిరాజు
అనకాపల్లి: వెంకట సత్యనారాయణ
కాకినాడ: వెంకటరామ్మోహన్‌రావు
అమలాపురం: మానేపల్లి అయ్యాజి వేమ
రాజమహేంద్రవరం: సత్యగోపీనాథ్‌
నరసాపురం:మాణిక్యాలరావు
ఏలూరు: చిన్నం రామకోటయ్య
మచిలీపట్నం: గుడివాక రామాంజనేయులు
విజయవాడ: కిలారు దిలీప్‌ కుమార్‌
గుంటూరు: వల్లూరు జయప్రకాశ్‌నారాయణ
బాపట్ల: చల్లగాలి కిశోర్‌కుమార్‌
ఒంగోలు: తోగుంట శ్రీనివాస్‌
నంద్యాల: డాక్టర్‌ ఆదినారాయణ
కర్నూలు: పి.వి. పార్థసారథి
అనంతపురం: దేవినేని హంస
హిందూపురం: పొగాల వెంకట పార్థసారథి
కడప: సింగారెడ్డి రామచంద్రారెడ్డి
నెల్లూరు: సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి
తిరుపతి: బొమ్మి శ్రీహరిరావు
రాజంపేట: పప్పిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి 
చిత్తూరు: దుగ్గాని జయరామ్‌
 
బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు:
పలాస: కె.బాలకృష్ణ
ఆమదాలవలస: పతిన గద్దెయ్య
నరసన్నపేట: భాగ్యలక్ష్మి
గజపతినగరం: డాక్టర్‌ పి.జగన్‌మోహన్‌రావు
విజయనగరం: సుబ్బారావు
విశాఖపట్నం తూర్పు: సుహాసిని ఆనంద్‌
చోడవరం: మొల్లి వెంకటరమణ
మాడుగుల: విజయలక్ష్మి
తుని: ఈశ్వర్‌రావు
రంపచోడవరం: టి.సుబ్బారావు
రాజమహేంద్రవరం గ్రామీణం: ఆకుల శ్రీధర్‌
భీమవరం: కాగిత సురేంద్ర
తాడేపల్లిగూడెం: ప్రభాకర బాలాజీ
ఉంగుటూరు: ఉదయ్‌భాస్కర్‌
గోపాలపురం: దున్న సుమన్‌బాబు
పోలవరం: బి.వెంకటలక్ష్మి
గన్నవరం: గద్దిరాజు రామరాజు
కైకలూరు: వెంకటరామ ప్రసాద్‌
మచిలీపట్నం: పి.వెంకటగజేంద్ర
అవనిగడ్డ: జి.వి.నగరాయులు
పెనమలూరు: గోపిశెట్టి దుర్గాప్రసాద్‌
విజయవాడ తూర్పు: వంగవీటి నరేంద్ర
పెదకూరపాడు: కోటేశ్వరరావు
రేపల్లె: నాగిశెట్టి హర్షవర్ధన్‌
బాపట్ల: షేక్‌ కరీముల్లా
నరసరావుపేట: రామచంద్ర చెన్నకేశవ ప్రసాద్‌
గురజాల: పుల్లయ్య యాదవ్‌
మాచర్ల: అమర సైదారావు
యర్రగొండపాలెం: అంగలకుర్తి చెన్నయ్య
అద్దంకి: ఉండవల్లి కృష్ణారావు
చీరాల: మువ్వల వెంకటరమణ
కందుకూరు: చంద్రగిరి వెంకటేశ్వరరావు
గిద్దలూరు: వేమిరెడ్డి రామచంద్రారెడ్డి
నెల్లూరు గ్రామీణం: కరణం భాస్కర్‌
సర్వేపల్లి: మస్తాన్‌గౌడ్‌
గూడూరు: పరిచెర్ల బైరప్ప
వెంకటగిరి: ఎస్‌.ఎస్‌.ఆర్‌ నాయుడు
పులివెందుల: పెరవలి సుష్మ
కమలాపురం: పాలెం సురేశ్‌కుమార్‌రెడ్డి
పాణ్యం: జీఎస్‌ నాగరాజ
నంద్యాల మలికిరెడ్డి శివశంకర్‌
బనగానపల్లె: బిజిగల లింగన్న
డోన్‌: సందు వెంకటరమణ
పత్తికొండ: రంగాగౌడ్‌
హిందూపురం: పీడీ పార్థసారథి
పెనుకొండ: జీఎం శేఖర్‌ 
పుట్టపర్తి: హనుమంతరెడ్డి
ధర్మవరం: సుదర్శన్‌రెడ్డి
కదిరి: నాగేంద్రప్రసాద్‌
తిరుపతి: వి.భవానీశంకర్‌
నగరి: నిశిధరాజు