MLA Haripriya : ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ

బాధితులకు, ఎమ్మెల్యే హరిప్రియకు మధ్య వాగ్వివాదం చోట చేసుకుంది. ఆధికార పార్టీ, స్థానిక నాయకులుపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు.

MLA Haripriya : ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ

People Protest against MLA Haripriya

People Protest Against MLA Haripriya : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరిప్రియ కు నిరసన సెగ తగిలింది. సన్న బియ్యం, గృహ లక్మీ ఫించన్ ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే ఆభ్యర్ధి హరిప్రియను సింగారం గ్రామస్తులు నిలదీశారు. ఈ క్రమంలో బాధితులకు, ఎమ్మెల్యే హరిప్రియకు మధ్య వాగ్వివాదం చోట చేసుకుంది.

ఆధికార పార్టీ, స్థానిక నాయకులుపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు. కొత్తపేట గ్రామంలో తన ఇల్లు కూలే స్థితిలో ఉందని ఓ మహిళ ఎమ్మెల్యే ఆభ్యర్ధి హరిప్రియ చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు. మహిళ ఇల్లు చూసి హరిప్రియ బిత్తరబోయారు.

Kasani Gnaneshwar : తెలంగాణలో పోటీకి చంద్రబాబు నో అంటే.. టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో కాసాని జ్ఞానేశ్వర్