Chiranjeevi birthday : మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే.. నెట్టింట శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. ప‌వ‌న్, రామ్‌చ‌ర‌ణ్ మొద‌లు కొని..

కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే త్వ‌ర‌గా కొంతమంది గుర్తుప‌ట్ట‌లేక‌పోవ‌చ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో మా అన్నయ్య అంటూ ముందుకొస్తారు.

Chiranjeevi birthday : మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే.. నెట్టింట శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. ప‌వ‌న్, రామ్‌చ‌ర‌ణ్ మొద‌లు కొని..

Celebrities wishes to Mega star Chiranjeevi on his birthday

Chiranjeevi : కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే త్వ‌ర‌గా కొంతమంది గుర్తుప‌ట్ట‌లేక‌పోవ‌చ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో మా అన్నయ్య అంటూ ముందుకొస్తారు. మూడున్నర దశాబ్థాలుగా తెలుగు తెరను మకుటం లేని మహారాజుగా ఏలుతున్న పేరు.

కృషి, పట్టుదల, ప్రతిభ వంటి ఎంతటి సామాన్యుడైనా అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించిన వ్యక్తి. సుప్రీంహీరో నుంచి మెగాస్టార్‌గా ఎదిగినా నేటికీ ఆయన స్వయంకృషినే నమ్ముకున్నారు. నేడు (ఆగస్ట్ 22)న‌ ఆయన పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Naga Chaitanya : రేసింగ్‌లోకి అక్కినేని నాగచైతన్య.. ఏ టీమ్‌ను కొనుగోలు చేశారంటే..?

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)