Gold Price Today : బంగారు, వెండి ఆభరణాలు కొంటున్నారా.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర

Gold Price Today : బంగారు, వెండి ఆభరణాలు కొంటున్నారా.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా..

Gold

Gold And Silver Price Today : దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.410 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 500 పెరిగింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,250.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,300 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,400.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,150 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.73,250.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,250 వద్ద కొనసాగుతుంది.

Gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.91,500 కు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 91,500.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 86,500 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో కిలో వెండి రూ. 84,000 వద్ద కొనసాగుతుంది.

Gold

పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.