బెజవాడ భవిష్యత్ భద్రమేనా? ఆకస్మిక వరదలను తట్టుకునే మార్గాలు ఏంటి?- మంత్రి నిమ్మలతో 10టీవీ ఎక్స్‌క్లూజివ్..

బెజవాడ భవిష్యత్తు ఏంటి? ప్రజలు సేఫేనా? వరదలకు అడ్డుకట్ట వేయడం ఎలా? రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..

బెజవాడ భవిష్యత్ భద్రమేనా? ఆకస్మిక వరదలను తట్టుకునే మార్గాలు ఏంటి?- మంత్రి నిమ్మలతో 10టీవీ ఎక్స్‌క్లూజివ్..

Minister Nimmala Ramanaidu : భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరుకు మూడు గండ్లు పడటంతో ఈ భారీ విపత్తు సంభవించింది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో నగర ప్రజలను వరదలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. తినేందుకు తిండి దొరక్క, తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Also Read : నడిపించే నాయకులు కావలెను..! వైసీపీకి ఎందుకీ దుస్థితి? జగన్ చేసిన ఆ మార్పులే ముంచాయా?

వరదల సమయంలో బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ కష్టం ఫలితం ఎలా ఉండబోతోంది? బెజవాడ భవిష్యత్తు ఏంటి? ప్రజలు సేఫేనా? రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..