Dr. Sameer Sharma : సీఎం జగన్ ను కలిసిన ఏపీ కొత్త సీఎస్ సమీర్ శర్మ

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్. సమీర్‌శర్మ ఈరోజు సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు.

Dr. Sameer Sharma : సీఎం జగన్ ను కలిసిన ఏపీ కొత్త సీఎస్ సమీర్ శర్మ

Sameer Sharma Meets Cm Ys Jagan

Updated On : September 13, 2021 / 4:20 PM IST

Dr. Sameer Sharma : ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్. సమీర్‌శర్మ ఈరోజు సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ పదవీకాలం ఈనెలాఖరుతో ముగుస్తుంది. సమీర్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా మరియు రిసోర్స్‌ మొబలైజేషన్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వరిస్తున్నారు.
Read Also : Krishna Godavari Rivers : కృష్ణ, గోదావరి యాజమాన్యాల బోర్డులకు చీఫ్ ఇంజనీర్ల నియామకం