Home » Andhrapradesh » వరుడి కుటుంబీకులు పెళ్లి రద్దు చేసుకోవడంతో.. అమెరికాలో ఏపీ యువతి ఆత్మహత్య
Updated On - 6:44 am, Fri, 5 March 21
young woman commits suicide in America : అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన సుష్మ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అమెరికాలోని డల్లాస్‌లో సుష్మ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. చిత్తూరు జిల్లాకే చెందిన భరత్ అనే యువకుడితో సుష్మాకు పెళ్లి నిశ్చయమైంది. ఇవాళ పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే భరత్ కుటుంబీకులు పెళ్లి రద్దు చేయడంతో సుష్మ మూడ్రోజులుగా తీవ్ర మనస్థాపానికి గురై అమెరికాలోనే ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల్లో సుష్మ మృతదేహం ఇండియాకు రానుంది.
భరత్ కుటుంబీకుల వల్లే సుష్మా ఆత్మహత్య చేసుకుందని వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
రష్యా అధికారులను బహిష్కరించిన అమెరికా.. కొత్త ఆంక్షలు
Corona Cases : ఏపీలో కొత్తగా 5వేల 86 కరోనా కేసులు
Uru Vada News : ఊరు వాడ.. 60 న్యూస్
Husband Murder Wife Sucide : భర్త హత్య..గర్భంతో ఉన్న భార్య ఆత్మహత్య..
పూజల కోసం వెళ్లి శవమైన ఏడేళ్ల బాలుడు.. జొన్నతోటలో అసలేం జరిగింది?
Nine wives : తొమ్మిది మంది భార్యలు..14 మంది పిల్లలు..తండ్రి గొంతు కోసిన కొడుకు