Municipal Elections : కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్
ఎంపీ కేశినేని నాని ఓటు కీలకంగా మారింద. ఈయన ఎవరికి ఓటు వేస్తే..ఆ పార్టీ గెలిచినట్టవుతుంది.

Kondapalli : మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అప్రతిహతంగా దూసుకపోతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన…కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పాగా వేయడం విశేషం. అయితే.. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 13వార్డుల్లో టీడీపీ గెలవగా.. ఆరు వార్డుల్లో వైసీపీ గెలిచింది. ఒక వార్డును వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కొండపల్లి మున్సిపాల్టీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి.
Read More : Achennaidu : మళ్లీ గెలిస్తే.. టీడీపీ ఆఫీసుకి తాళం వేస్తాం.. అచ్చెన్నాయుడు సంచలనం
29 వార్డులకు గాను..14 స్థానాల్లో వైసీపీ, 14 స్థానాల్లో టీడీపీ గెలిచాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ వార్డు మెంబర్ శ్రీ లక్ష్మి గెలిచారు. అనూహ్యంగా..ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీ కండువా కప్పుకోవడంతో వైసీపీ నేతలకు షాక్ కు గురయ్యారు. టీడీపీ బలం 15కు చేరుకుంది. దీంతో ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారాయి. స్ధానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓటుతో వైసీపీకి మరో ఓటు..పెరగడంతో 15 బలం చేరింది.
Read More : Telugu New Films: డిసెంబర్ రావడమే ఆలస్యం టాలీవుడ్ జాతర షురూ!
ఇక్కడ ఎంపీ కేశినేని నాని ఓటు కీలకంగా మారింద. ఈయన ఎవరికి ఓటు వేస్తే..ఆ పార్టీ గెలిచినట్టవుతుంది. 15 రోజుల క్రితమే..ఓటు రిజిష్టర్ చేసుకోవాలని కొండపల్లి మున్సిపల్ అధికారులకు నుంచి ఆయనకు సమాచారం అందించారు. కానీ..ఆయన స్పందించడం లేదని తెలుస్తోంది. మరి ఎంపీ నాని ఓటు చెల్లుతుందా ? లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
- Minister Peddireddy: చంద్రబాబుకు పెద్దిరెడ్డి వార్నింగ్
- TDP victory in Darshi: దర్శిలో టీడీపీ విజయ భేరి
- YCP clean sweep in Nellore: నెల్లూరులో 54డివిజన్లనూ క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ
- Kuppam: కుప్పం కోటపై ఎగిరిన వైసీపీ జెండా
- Achennaidu : మళ్లీ గెలిస్తే.. టీడీపీ ఆఫీసుకి తాళం వేస్తాం.. అచ్చెన్నాయుడు సంచలనం
1Lizard In Bawarchi Biryani : బాబోయ్.. బావర్చి చికెన్ బిర్యానీలో బల్లి
2Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
3Drone Hub: గ్లోబల్ డ్రోన్ హబ్‌గా భారత్: మోదీ
4Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి!: సీఎం పుష్కర్ సింగ్
5Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
6Whatsapp: ఒకే వాట్సప్ అకౌంట్.. వేరే ఫోన్లో కూడా
7Vijayasai Reddy On Mahanadu : మహానాడు కాదు మహాప్రస్థానం- చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్
8Nikhat Zareen: మరిన్ని విజయాలు సాధిస్తా: నిఖత్ జరీన్
9Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
10Lokesh On TDP Changes : వరుసగా మూడుసార్లు ఓడినోళ్లకి నో టికెట్, టీడీపీలో సంస్ధాగతంగా సంచలన మార్పులు..!
-
F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!
-
Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్లలో
-
Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
-
Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
-
Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..
-
Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
-
Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
-
Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ