Hostel Girls flees: హాస్టల్ నుంచి పరారైన నలుగురు విద్యార్థినిలు: ఇంకా లభ్యం కానీ ఆచూకీ
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఓ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థినిలు పరారైన ఘటనలో యువతుల ఆచూకీ ఇంకా లభించలేదు.

Hostel Girls flees: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఓ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థినిలు పరారైన ఘటనలో యువతుల ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసులు నాలుగు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నా యువతులు ఎక్కడున్నది తెలియరాలేదు. చంద్రగిరిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థినులు స్థానికంగా కంచి మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న సాంప్రదాయ హాస్టల్ లో ఉంటున్నారు. ఈక్రమంలో నలుగురు విద్యార్థినులు గత సోమవారం హాస్టల్ గోడదూకి పారిపోయారు. కనిపించకుండా పోయిన విద్యార్థినిలు కడపకు చెందిన ప్రశాంతి, విశాఖకు చెందిన స్రవంతి, విజయనగరంకు చెందిన శ్రీవల్లి, విజయవాడకు చెందిన వర్షిణిగా పోలీసులు గుర్తించారు.
Also read:AP politics : మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొత్త బాధ్యతలతో తల పట్టుకున్న మాజీ డిప్యూటీ సీఎం
విద్యార్థినుల ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు చేసిన తిరుపతి ఎస్పీ నరసప్ప అన్ని పోలీసు స్టేషన్లకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థినిల ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినిలు పారిపోయిన ఘటనపై తోటి విద్యార్థినిలను అడిగి వివరాలు సేకరించారు పోలీసులు. అయితే ఎంత విచారించినా నలుగురు విద్యార్థినిలు ఎందుకు పారిపోయారు, ఎక్కడికి వెళ్లారు అనే విషయాలు అంతుబట్టకుండా ఉంది.
Also read:Fight in Petrol Bunk: పెట్రోల్ బంక్ యజమానిపై కత్తితో దాడి చేసిన యువకుడు
- Y.V Subba Reddy: ఒకరిని తొక్కేసి మరొకరిని ఆశీర్వదించాల్సిన అవసరం మాకు లేదు
- Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్, భక్తుల అవస్థలు
- Tirupati : వింత ఘటన..వాటర్‌ట్యాంక్ పైకి ఎందుకొచ్చిందంటే
- Tirupati : విలీనం కానున్న తిరుపతి ఎయిర్ పోర్టు!
- TTD : వ్యాపార రంగంలోకి టీటీడీ..రెండు కంపెనీలతో ఒప్పందం
1Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
2Pawan Kalyan Janasena : ఏపీలో ఎన్నికల హీట్..‘జనసేన’ కోసం రంగంలోకి దిగిన ‘మెగాసేన’
3Haryanvi Singer Killed: హర్యాణా సింగర్ హత్య.. స్నేహితులే హంతకులు
4Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
5Newborn Girl Child : అంత్యక్రియలు చేస్తుండగా.. చనిపోయిందనుకున్న శిశువు కదిలింది..!
6Movie Shootings : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ??
7Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
8Priyanak jawalkar : మిర్చి కంటే ఘాటుగా ఎరుపు డ్రెస్‌లో మత్తెక్కించే చూపులతో ప్రియాంక జవాల్కర్
9Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
10Zelensky : ఆంక్షలతోనే రష్యా ఆటకట్టు.. ఆయుధాలు ఇవ్వాలన్న జెలెన్స్కీ..!
-
Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
-
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
-
Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
-
Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్
-
AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
-
Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..