Holidays: ఏపీలో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైలో తీరం దాటింది. తమిళనాడులో తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంది.

Holidays: ఏపీలో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

School

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైలో తీరం దాటింది. తమిళనాడులో తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తం అయ్యారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరుసగా రెండో రోజు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు కలెక్టర్లు ప్రకటన చేశారు.

వర్షం తీవ్రంగా ఉన్నచోట ఎటువంటి అవకాశం తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఓ మోస్తరుగా వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో కచ్చితంగా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. వర్షాల కాలరణంగా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. గ్రామాల్లో పరిస్థితి కూడా దారుణంగా ఉంది.

Naralokesh : ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం…2024లో టీడీపీ విజయం ఖాయం

నెల్లూరు జిల్లాలో కావలి ప్రాంతంలో తమ్మలపెంట సముద్రం ముందుకు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు, చలి ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు.

Chimpanzee: చింపాంజీ వీడియో వైరల్.. ప్లాస్టిక్ భూమికి మంచిది కాదని కోతులకూ తెలుసా?