TTD Sarva Darshna Tickets : మూడు లక్షల టికెట్లు 16 నిమిషాల్లో అయిపోయాయి
డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి సర్వ దర్శన కోసం టీటీడీ ఈరోజు విడుదల చేసిన సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి.

TTD sarva Darshan Tickets
TTD Sarva Darshna Tickets : డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి సర్వ దర్శన కోసం టీటీడీ ఈరోజు విడుదల చేసిన సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి.
300 రూపాయల ప్రత్యేక దర్శనమే కాక, ఉచిత దర్శనం కోసం కూడా భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ తో ఇటీవల ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ రోజు విడుదల చేసిన 3,10,000 సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అవ్వడం గమనార్హం.
Also Read : BJP Chief Bandi Sanjay : రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది-బీజేపీ చీఫ్ బండి సంజయ్