Home » Author »Bhanumathi
పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్బంగా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఇందులో సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి అని అన్నారు.
అయితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాల్లో భాగంగా స్కూల్స్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చారు.
విడుదల పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
పుష్ప 2 సక్సెస్ మీట్ లో సుకుమార్ సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ..'నేను ఏం చేసినా ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేను'..అంటూ ఎమోషనల్ అయ్యారు..
తాజాగా 'పుష్ప 2' మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. అందులో బన్నీ మాట్లాడుతూ.. 'మా కళ్యాణ్ బాబాయికి థాంక్స్' అని అన్నాడు..
ఇండియన్ సినిమాలు ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
హిందీలో అల్లు అర్జున్ పాత్రకి శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పారు. పార్ట్ వన్ కి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు.
అమెరికాలోని చికాగోలో పుష్ప 2 సినిమా రిలీజ్ కావడంతో అక్కడి బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హంగామా చేశారు.
పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉండబోతుందని ప్రకటించారు మేకర్స్.
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, చాందినిల వివాహం నేడు తిరుపతిలో ఘనంగా జరిగింది. వీరి పెళ్ళిలో హీరో సుహాస్ తన కొడుకుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.
పుష్ప 2 సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న 'ఫియర్' సినిమాలోని టైటిల్ సాంగ్ వచ్చేసింది. భయపెట్టేసారుగా..
తాజాగా మరో అరుదైన రికార్డు బ్రేక్ చేసింది పుష్ప 2.
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ తాజాగా పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. తన బేబీ కి సంబందించిన క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలాంటిది ఆయనకి ఇప్పుడు ఓ కీలక పదవి దక్కింది.
ఇటీవల రానా హోస్ట్ గా ది రానా దగ్గుబాటి షో అనే పేరు తో అమేజాన్ ప్రైమ్ ఓటీటీలో సరికొత్త టాక్ షో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా వెంకటేష్ చైతును పెళ్ళికొడుకు చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా మొదటి షో నుండే రికార్డు బ్రేక్ చేస్తుంది.