Home » Author »Bharath Reddy
స్టీరింగ్ కమిటీ నిర్ణయాలను ఉపాధ్యాయలు వ్యతిరేకిస్తుడటం, సొంత కార్యాచరణ వైపు అడుగులు వేస్తుండటంతో ఉపాధ్యాయ నేతలపై పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.
ఎర్రచందన అక్రమ రవాణాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా..అక్రమార్కుల్లో మార్పురావడం లేదు.
ఎంతో ముందు చూపుతో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో కేసీఆర్ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
కంటి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోమాలోకి వెళ్లి అనంతరం మృతి చెందింది. ఈఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని కామినేని ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
వాట్సాప్ వేదికగా ఆ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలపై సీఎం కార్యాలయ సిబ్బంది స్పందిస్తూ.. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు
రాహుల్ గాంధీ పై నమోదైన కేసును.. ఫిబ్రవరి 10 నుంచి రోజువారీ పద్దతిలో విచారణ చేపట్టనున్నట్లు మహారాష్ట్రలోని భివాండి కోర్టు వెల్లడించింది.
చైనా కోసం ఈనష్టాన్ని పుడ్చేందుకే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్..అధ్యయనాల పేరిట మరో కొత్త డ్రామాకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బురఖా వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించడం లేదు. వారి మౌనం ఈ వ్యవహారంలో మరింత వత్తాసు పలుకుతున్నట్లు ఉందని ఆపార్టీ ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా విమర్శించారు.
చైనా - భారత్ మధ్య జరుగుతున్న వ్యవహారాల్లో రాహుల్ గాంధీకి స్పష్టత లేదని..ఎక్కడ ఏది చదివినా దాన్నే నిజమనుకుంటున్నాడని..రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు.
హోటల్ బాల్కనీలో పిట్టగోడపై కొన్ని పక్షులను చిత్రీకరిస్తున్న సమయంలో ఒక పక్షి(Kea Parrot) ఒక్కసారిగా చేతిలో ఉన్న గోప్రోను నోటకరుచుకుని..అమాంతం గాల్లోకి ఎగిరిపోయింది.
నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్ధనలు మేరకు, కేంద్ర ఆరోగ్యశాఖ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటించింది.
బ్లాక్ చైన్ సాంకేతికతతో ఎంతో భద్రత ఉంటుందని భావించిన క్రిప్టోకరెన్సీ తరచూ హ్యాకింగ్ కు గురవడం..ఈ వ్యవస్థపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది.
డబ్బు కోసం కట్టుకున్న భర్తను రూ.కోటికి అమ్మేస్తుంది భార్య. ఇది మనం చూసిన ఒక తెలుగు సినిమా. సరిగ్గా అటువంటి ఘటనే నిజజీవితంలోనూ వెలుగు చూసింది.
ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సక్సెస్ అయిన ఫ్రీలెప్ట్ పద్ధతిని.. నగరంలోని ఇతర రద్దీ జంక్షన్ల వద్ద అమలు చేసేయోచనలో ఉన్నట్లు తెలిపారు.
ప్రపంచ అపరకుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ..అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. ఆ కారు ధర చూసి ఆర్టీఓ అధికారులు సైతం నోరెళ్లబెట్టారంట.
ఏకంగా.. స్టవ్, సలసల కాగే నూనె కళాయిని చేత్తో పట్టుకు తిరుగుతూ ఎక్కడంటే అక్కడ వేడి వేడి సమోసాలు అమ్ముతున్నాడు ఆ యువకుడు.
ఒక్క వారం వ్యవధిలోనే 8,149 మంది మయాన్మార్ శరణార్థులు మిజోరాంలోని జోఖౌతార్ గ్రామానికి చేరుకున్నారంటే మయాన్మార్ లోని పరిస్థితి తీవ్రతకు అర్ధం పడుతుంది.
ప్రీమియం సెగ్మెంట్ రేంజ్ లో "రెనో 7 సిరీస్ ఫోన్లను" ఒప్పో శుక్రవారం భారత్ లో విడుదల చేసింది. రెనో 7, రెనో 7 ప్రో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి.
ఆర్థిక ఇబ్బందులకు తోడు చేనేత కార్మికులపై అధికార వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే కాశం పద్మనాభం కుటుంబం ఆత్మహత్య పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు.
సావ్జీ ధోలాకియా చేస్తున్న సామాజిక సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందించింది. కుటుంబ సభ్యులు.. ఏకంగా రూ.50 కోట్లు విలువ చేసే హెలికాప్టర్ ను బహుమతిగా అందించారు.