Home » Author »gum 95921
కల్కి సెట్స్‌లోని ఫోటోలు షేర్ చేసిన దిశా పటాని. ఆ ఫొటోల్లో ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ గా మారింది.
అర్ధరాత్రి రోడ్డుసైడ్ ఐస్‌క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న నయనతార వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
బాలీవుడ్ రామాయణంకి మ్యూజిక్ చేయడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు రాబోతున్నారట. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాలకు..
నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో పుష్ప 2 సినిమా నుంచి శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
షారుఖ్ ఖాన్ నో చెప్పడంతో రజినీకాంత్ కోసం రణ్‌వీర్‌ని తీసుకు వస్తున్న లోకేష్ కనగరాజ్. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్త నిజమేనా..?
హీరో ఉన్నా లేకున్నా తాను మాత్రం తగ్గేదేలే అంటున్న రష్మిక. నేడు ఈ నేషనల్ క్రష్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే.
ఈపాలి ఏట గురితప్పేదేలే అంటున్న నాగచైతన్య. 'తండేల్' సినిమా కోసం రంగంలోకి దిగిన యానిమల్ మేకర్స్.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ భారీ కట్ అవుట్. ఫ్యామిలీ స్టార్ గురించి విజయ్ ఎమోషనల్ పోస్ట్..
నటుడిగా 50 ఏళ్ళ కెరీర్ 350కి పైగా సినిమాలు చేసిన మురళీ మోహన్ అసలు పేరేంటో తెలుసా..? స్వాతంత్ర సమరయోధులపై ప్రేమతో తండ్రి పెట్టిన పేరుని..
‘గీతగోవిందం’ బజ్ తో నేడు థియేటర్స్ లోకి వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' సక్సెస్ ని అందుకుందా..? ట్విట్టర్ టాక్ ఏంటి..?
ప్రేమలు సినిమాతో తెలుగు అబ్బాయిల మనసు దోచుకున్న మలయాళీ భామ మమిత బైజు.. తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోలు షేర్ చేసారు. ఆ పిక్స్ లో తన అందంతో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు.
'ఫ్యామిలీ స్టార్'కి రెబల్ స్టార్ విషెస్ తెలియజేసారు. ఇన్‌స్టా స్టోరీతో విజయ్ దేవరకొండకి ప్రభాస్..
సీఎం జగన్ మావయ్య ఫోన్ చేసి దిల్ రాజుకి సినిమా అదిరిపోయిందని చెప్పారట. వైరల్ అవుతున్న వీడియో.
తేజస్వినిని దిల్ రాజు ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చిన ట్రోల్స్ పై దిల్ రాజు కామెంట్స్ ఏంటంటే..
విజయ్ దేవరకొండలో తనకి నచ్చే బెస్ట్ క్వాలిటీ, నచ్చని వరస్ట్ క్వాలిటీ అవే అంటున్న రష్మిక మందన్న. ఏంటి ఆ క్వాలిటీస్..!
ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో సందడి చేస్తున్న హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట విషాదం చోటు చేసుకొంది.
విజయ్ దేవరకొండకి రష్మిక పెట్టుకున్న ముద్దు పేరు ఏంటో తెలుసా..? రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని..
స్వీయ దర్శకత్వంలో చిమటా రమేష్ బాబు హీరోగా నటించిన 'నేను-కీర్తన' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.
ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌ని లైన్లో పెట్టిన అజయ్ దేవగన్. అయితే వీటిలో మూడు సీక్వెల్స్ మన సౌత్ సినిమాల ఆధారంగా రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటంటే..!
చిరంజీవి ఇంద్ర సినిమాలో నటించిన నటిని ఉదయ్ కిరణ్ కి హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను కాదని వేరే నటిని ఎంపిక చేసారు. ఇంతకీ ఆ నటి ఎవరు..? అసలేమైంది..?