Home » Author »gum 95921
తెలుగు సినిమాలు మాత్రమే కాదు తెలుగు వెబ్ సిరీస్ కూడా నేషనల్ వైడ్ లో అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇండియన్ టాప్ 3లో ‘సేవ్ ది టైగర్స్ 2’.
నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ నిత్యం వార్తల్లో ఉంటుంది. నాకంటే సీనియర్ నువ్వు అంటూ సుడిగాలి సుధీర్ కి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.
‘విడ ముయిర్చి’ సినిమాలోని యాక్షన్ స్టంట్ చేస్తూ యాక్సిడెంట్‌కి గురైన అజిత్. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు..
రీ ఎంట్రీ ఇచ్చిన హంసా నందిని సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు. తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల సమయంలో రాబోతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘జితేందర్ రెడ్డి’ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.
మరోసారి గొప్ప మనసు చాటుకున్న కాదంబరి కిరణ్. సమస్యల్లో ఉన్న సినీ కార్మికులకు రూ.25,000 సాయం..
టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నారట. బిగ్ సర్ప్రైజ్ ఈజ్ కమింగ్ అంటూ సిద్ధూ జొన్నలగడ్డ..
హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఫిలిం ఛాంబర్ భవనం అంతా..
రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్. లియో సక్సెస్ తో పారితోషకం..
నాగబాబుని చిరంజీవి ఒక్కసారిగా గట్టిగా కొట్టారంట. చిరు ఎందుకు కొట్టారంటే..
జానీ సిన్స్‌తో రణ్వీర్ కొత్త యాడ్ చూసిన ఆడియన్స్.. మీ స్టార్డమ్ ఏంటి..? మీరు చేసే యాడ్స్ ఏంటి..? డబ్బులు కోసం ఎలాంటి యాడ్ అయినా చేస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
డ్రామా జూనియర్స్ కొత్త సీజన్‌కి ఆడిషన్స్ ఓపెన్ చేశారు. ఇక ఈ ఆడిషన్స్ కి కావాల్సిన అర్హత అల్లరి..
ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావడం కోసం ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష అయినా చేస్తా అంటున్న కోన వెంకట్.
విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం 'గామి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడు..? ఎక్కడ ప్రసారం కాబోతుంది..?
ఎన్టీఆర్ ఇంట్లో 'టిల్లు స్క్వేర్' సక్సెస్ పార్టీ సెలబ్రేషన్స్. ఎన్టీఆర్ తో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఉన్న ఫొటోలు..
లాస్ట్ నైట్ ఎన్టీఆర్ తో కలిసి విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పార్టీ. ఆ పార్టీలో ఎన్టీఆర్ దేవర సాంగ్స్..
సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే తెలుగు నటి దివి.. రీసెంట్ గా నడుము అందాలు చూపిస్తూ దిల్ దోచుకుంటున్నారు.
తెలుగు ఆడియన్స్‌కి పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్. వైరల్ అవుతున్న వీడియో.
చిరంజీవి నిద్ర లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా..? ఈ రహస్య విషయం రీసెంట్ ఈవెంట్ లో బయటకి వచ్చింది.
జిమ్‌లో సూర్యతో కలిసి జ్యోతిక వర్క్ అవుట్స్ వీడియో వైరల్. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న వర్క్ అవుట్స్ చూసి నెటిజెన్స్ 'వావ్' అంటున్నారు.