Home » Author »gum 95921
ఎన్టీఆర్ మీమ్స్ ని బాగా ఫాలో అవుతున్నాడుగా. స్టేజి పై పవన్, ప్రభాస్ సినిమా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న ఎన్టీఆర్..
ఈ ఏడాది కూడా మర్చిపోకుండా అఖిల్‌కి బర్త్ డే విషెస్ తెలియజేసిన సమంత. వైరల్ అవుతున్న పోస్ట్..
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా భాద్యతలు తీసుకున్న టాలీవుడ్ నిర్మాత గొట్టుపర్తి మధుకర్.
రజినీకాంత్ 171వ సినిమా అప్డేట్ని లీక్ చేసిన సందీప్ రెడ్డి వంగ. అదేంటంటే..
తమిళంలో హిట్టు అయిన కాజల్ అగర్వాల్ 'కరంగాపియం' సినిమాని తెలుగులో 'కాజల్ కార్తీక'గా ఓటీటీలోకి ఉగాదికి తీసుకు రాబోతున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న నవీన్ చంద్ర 'ఇన్స్పెక్టర్ రిషి' వెబ్ సిరీస్ రివ్యూ.. పర్ఫెక్ట్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ అంతే..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సెట్స్ మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
విశ్వంభర సెట్స్‌లో మెగా బ్రదర్స్ ఒకటిగా కనిపించి ఫ్యాన్స్ కి కనులవిందు చేశారు. అంతేకాదు జనసేనకి చిరంజీవి భారీ విరాళం..
హాలీవుడ్ మూవీని రీమేక్ చేద్దాం అని ప్రభాస్, సందీప్ వంగతో చెప్పారట. కానీ వంగ నో చెప్పారట.
తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'ఉప్పెన' చూసి అలా ఫీల్ అయిన సందీప్ వంగ. అలాగే మహానటి, మైఖేల్ జాక్సన్ బయోపిక్స్..
రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ 'స్పిరిట్' స్టోరీ ఎలా ఉంటుందో చెప్పిన సందీప్ వంగ. మొదటిరోజే 150 కోట్లు వస్తాయంటూ చెప్పుకొచ్చిన దర్శకుడు.
కన్నడ భామ ఆషికా రంగనాధ్.. తన అందాలతో తెలుగు కుర్రాళ్లని ఫిదా చేస్తున్నారు. తాజాగా బ్లూ శారీలో తన సోయగాలతో మెస్మరైజ్ చేస్తున్నారు.
గత మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల మాదిరి జరిగాయి. గొడవలు, ఆరోపణలతో టాలీవుడ్ లో ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. కానీ ఈసారి..
సినిమా రివ్యూలపై కేరళ కోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ కూడా తీసుకు రావాలంటున్న దిల్ రాజు. ఇంతకీ ఏంటి ఆ తీర్పు..
ప్రస్తుతం NBK109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న బాలయ్య, బాబీ సినిమా టైటిల్ అదేనట. 'వీరమాస్'గా ఉందిగా..
ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి దర్శకుడు హను రాఘవపూడి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కథ..
బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ తరువాత వరలక్ష్మి శరత్ కుమార్ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
సోషల్ మీడియాలో 'ఫ్యామిలీ స్టార్'పై కావాలని కొందరు నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారు. దీంతో వారి పై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు..
మమ్మల్ని ఎవరు లేపనవసరం లేదు, మమ్మల్ని మేమే లేపుకుంటాం అంటున్న యువ హీరోలు. ఆ హీరోలు ఎవరో ఓ లుక్ వేసేయండి.
అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్. అయితే ఆ ఎటాక్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లో ఒకరి మీద అయ్యేలా కనిపిస్తుంది.