Home » Author »Guntupalli Ramakrishna
ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనబరచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను అన్ రిజర్వ్డ్ కేటగిరీలకు 70 శాతంగా, రిజర్వ్డ్ కేటగిరీలకు 60 శాతంగా నిర్ణయించారు.
నీటి ఉపవాసం కణాలను రీసైకిల్ చేయడంలో,క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే దెబ్బతిన్న భాగాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇన్సులిన్ మెరుగ్గా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ�
ఆవనూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్ వంటి పోషకాలు అనేక వ్యాధుల నుండి రక్షణనిస్తాయి. చలికాలంలో మస్టర్డ్ ఆయిల్ మనకు ఔషధంలా పనిచేస్తుంది.
ఎకరాకు 8లక్షల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. మొక్కకు రూ.25 చొప్పున అర ఎకరానికి 12 వేల మొక్కలను నాటారు. ఇవి మూడు సంవత్సరాల కాలంపాటు నెలకు ఒకసారి పూలనిస్తున్నాయి. నీటి ఎద్దడి లేకుండా బోర్లు వేసి డ్రిప్ సాయంతో మొక్కలకు నీరందిస్తున�
రైతులు తమ యొక్క ఆర్ధిక స్ధోమతను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవాలి. తేనె పెట్టెలను ఒకచోటి నుండి మరోచోటికి మారుస్తుంటే తేనె దిగుబడి పెరుగుతుంది. పరిశ్రమను ప్రారంభించబోయే పుష్పజాతులను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవటం మంచిది.
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (Junior Technician Trainee) పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 203 పోస్టులను భర్తీ చేస్తారు. ఐటీఐ(ITI-ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ - మెయిన్ (JEE మెయిన్ 2024)లో అర్హత సాధించిన అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు నవంబర్ 30లోగా నమోదు చేసుకోవచ్చు.
మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలుగా నిర్ణయించారు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి.
క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రోకలి ఐరన్ , బి-కాంప్లెక్స్ విటమిన్ ఫోలిక్ యాసిడ్ మంచి మూలం. మెగ్నీషియం, విటమిన్ ఎ మరియు సి వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఐరన్, హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే ఉడికించి తినవచ్చు.
శీతాకాలం క్యాలరీలతో కూడిన భోజనం కంటే సమతుల్య ఆహారం తీసుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి సారించాలి.
నీరు నిల్వ ఉండని నేలలు ఉసిరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల, క్షార లక్షణాలు కలిగిన భూముల్లో సైతం ఉసిరిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న నేలల్లో పంటను వేయవచ్చు.
అధిక తేమ కలిగిన వాతావరణం దీని సాగుకు అనుకూలంకాదు. నిరు నిల్వ ఉండని నేలలు అనువుగా ఉంటాయి. జీడి సాగులో తెగుళ్లు వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంది. రైతులు మంచి దిగుబడి కోసం మంచి రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదట స్టైపెండ్‌గా రూ.15,000 చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో సంవత్సరం రూ.32,000; మూడో సంవత్సరం రూ.34,000 జీతంగా చెల్లిస్తారు.
బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.
పీహెచ్డీ (PhD) ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి డిసెంబర్-2023 సెషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా ఇంజినీరింగ్ లోని వివిధ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నారు.
వీశాట్ ప్రవేశ పరీక్ష, ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్�
40 ఏళ్ళ వయస్సులో గర్భందాల్చేవారిలో ముందస్తుగా శిశువులు జన్మించే ప్రమాదం పెరుగుతుంది. నవజాత శిశువు ఆరోగ్య సమస్యలకు దారి తీసేందుకు కారణమవుతుంది.
మధుమేహం పురుషులలో సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. వాస్తవానికి టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న పురుషులు సంతానోత్పత్తి పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(ఎపివివిపి)లో రెగ్యులర్ /కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆస
చలికాలంలో చల్లగాను ఎండాకాలంలో వేడిగా ఉండే ప్రాంతాల్లో దానిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకుంటుంది. క్షారత ఎక్కువగా ఉన్న భూముల్లో దానిమ్మ పంటను సాగు చేసి అధిక దిగుబడులను పొందవచ్చు.