Home » Author »Guntupalli Ramakrishna
స్త్రీలకు వయస్సు వచ్చినప్పుడు, ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వారు బరువు పెరగకపోయినా, బొడ్డులో విసెరల్ ఫ్యాట్ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. పురుషులలో వయస్సు ,జన్యువుల ప్రభావంతో కొవ్వు పెరుగుతుంది.. అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల పురుషుల్లో బెల్లీ
పోషకాహారం విషయానికొస్తే తీసుకునే భోజనం సమయానుకూలంగా ఉండటమే కాకుండా, సమతుల్య ఆహారమై, సరైన పోషక మిశ్రమాన్ని కలిగి ఉండాలి. భోజనం చేయటంలో ఏమాత్రం ఆలస్యమైనా ఆ ప్రభావం శరీర పనితీరుపై పడుతుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ వంట�
బ్రెయిన్ ట్యూమర్లను పూర్తిగా నివారించడం సాధ్యం కానప్పటికీ, పొగతాగడం మరియు అధిక రేడియేషన్ ఎక్స్పోజర్ వంటి పర్యావరణ ప్రమాదాలను నివారించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. MRI మరియు CT స్కాన్ల సహాయంతో మెదడులోని సూక్ష్మ నిర్మాణ మార్పులను వి�
పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 22 వేల ఎకరాలలో రైతులు పెసరను సాగుచేస్తూ ఉంటారు.
నారు మళ్లు పోసే రైతాంగం అంటే దమ్ముచేసి మండెకట్టిన విత్తనాన్ని మడిలో చల్లే రైతాంగం విత్తన శుద్ధి చేసేటప్పుడు 25లీటర్ల నీటిలో 25గ్రాముల కార్బండిజం చొప్పున కలిపి 25 కిలోల విత్తనాన్ని ఈ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మండెకట్టుకోవాలి. ఎత్తుమళ్లలో వి�
నేల అంటే కంటికి కనిపించే బాహ్య పొర కాదు.. దానిలోపల ఎన్నో పొరలను అంతర్భాగంగా కలిగిన ఒక సముదాయం. మన భవిష్యత్ ఆరోగ్యకరమైన నేలపైనే ఆధారపడి ఉంటుంది . నేల లేకుండా ఆహార భద్రత ఉండదు. భారీ సంఖ్యలో సూక్ష్మజీవులకు నివసించేందుకు ఆవాసం కల్పిస్తుంది .
ప్రస్థుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా , మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటితడి ఇచ్చే సౌకర్యం వున్న తోటల్లో నీటితడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత కాత రావాలంటే జూన్ , జులై, ఆగస్టు నేలలో సమ
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈఎమ్ఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ విధానంలో ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ భాషలో పరీక్షను నిర్వహిస్తారు. మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్ ఉద్యోగాలకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్ల�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా , ఎంఫిల్, పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 40 ఏళ్లకు మించరాదు. ఇంటర్వ్యూ అదారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
ఆలివ్ నూనె మరియు నిమ్మరసం కలయిక ఆకలిని అణిచివేస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంది. వాస్తవానికి ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఆకలిని అరికట్టవచ్చు. ఆకలి తగ్గుతుందని కొందరు నమ్ముతారు.
ప్రాథమిక అండాశయ లోపం , అండాశయాలు పనిచేయడం ఆగిపోయినప్పుడు,40 ఏళ్లలోపు ఋతుస్రావం ముగియడం కూడా వంధ్యత్వాన్ని ప్రేరేపిస్తుంది. క్యాన్సర్ , రేడియేషన్ ,కీమోథెరపీతో సహా ఇతర చికిత్సలు సంతానోత్పత్తిని ప్రభావితం చేయవచ్చు.
థైరాయిడ్ గ్రంధి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు, అది శరీరం శక్తిని ఉపయోగించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది మరియు ఇతర అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీనినే హైపోథైరాయిడిజం అని కూడా
స్థిరమైన దిగుబడితో, నమ్మకమైన రాబడినిస్తూ... అనుకూల పరిస్థితుల్లో రైతుకు ఆశించిన ఫలసాయాన్నందిస్తోంది మొక్కజొన్న పంట. అందుకే ఏటా దీని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వరిసాగుతో పోలిస్తే నీటి అవసరం తక్కువగా వుండటం, సాగు ఖర్చులు ఎకరాకు 15 నుంచి 2
రువులను వేసే పద్ధతిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్ళెంలో వేసినప్పుడే, అవి నేలలోకి ఇంకి, వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఎరువులను సమభాగాల్లో జూన్ - జూలై , సెప్టెంబర్�
ఖరీఫ్, రబీ సీజన్లలో ఏదో ఒక పంట కాలం , కరవు బారిన పడుతోంది. వర్షాల మధ్య విరామం పెరిగింది. పైరు నిలదొక్కుకునే వీలుకలగడం లేదు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలవల్ల దిగుబడులు క్షీణిస్తున్నాయి. 34 శాతం భూములకు నీటి సౌకర్యం ఉన్నా వర్షాలులేక, ప్రాజెక్టుల నీరు
ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . సకాలంలో విత్తడం ఒకఎత్తైతే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. అంతే కాదు
ఖాళీల వివరాలను పరిశీలిస్తే టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు 45 , టెక్నీషియన్ పోస్టులు 33, ల్యాబొరేటరీ అటెండెంట్ 38 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నెలకు వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్ కు 35,400 నుండి 112400, టెక్నీషియన్ కు 19,900 నుండి 63200రూ, ల్యాబొరేటర్ �
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే డీమిలినేటింగ్ రుగ్మత. దీనిలో రోగనిరోధక వ్యవస్థ వ్యక్తి యొక్క సొంత మైలిన్పై దాడి చేయడం వల్ల నరాలు పట్టును కోల్పోతాయి. ఇతర విధులను నియంత్రించే బలహ
ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలి మార్పుల వల్ల కొంత బరువు తగ్గవచ్చు. ఇది సాదారణం. అయితే ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం అనే విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు.
వర్షాకాలం పేగు ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా దానిని దృఢంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ప్రోబయోటిక్స్ అనేది లైవ్ గుడ్ బాక్టీరియా, ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మజ్జిగలో ఇంగువ , నల్ల ఉప్పు, ఇతర పుల�