Home » Author »Guntupalli Ramakrishna
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 7000 నుంచి రూ. 7.700 స్టైపెండ్ చెల్లిస్తారు.
చాలా మంది దీనిని బరువు తగ్గడానికి, మెరుగైన జీవక్రియకు సాధనంగా ఉపవాసాన్ని ఉపయోగిస్తున్నారు. అడపాదడపా ఉపవాసం అనేక సంభావ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, ఈ ఆహార విధానం కాలేయ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించడం చాలా అవసరం అని వైద్
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారంలో మంచి కొవ్వు నూనెలు అనగా నెయ్యిని వాడకం వల్ల ప్రేగు కదలికలను సులభతరం చేసుకోవచ్చు. తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అధ్యయనాల ప్రకారం, నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ మలబద్ధకాన్ని దూరం చేస్తుం�
తప్పనిసరిగా బయటకు వెళ్లాలనుకుంటే ఎండ తీవ్రత అధికంగా సమయాన్ని నివారించేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మధ్యాహ్న సమయంలో సూర్యుడు అత్యధికంగా ఉన్నప్పుడు తప్పనిసరై బయటకు వెళ్ళాల్సి వస్తే తేలికపాటి, వదులుగా ఉండే దుస్తులను ధరించండి.
కాలేయం దెబ్బతినడం వివిధ కారణాల వల్ల జరుగుతుంది. అతిగా మద్యపానం చేయడం వల్ల ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ ఇతర కారకాలు లివర్ డ్యామేజీకి కారణమవుతాయి. ప్రధాన కారణాలలో ఒకటి అధిక ఆల్కహాల్ వాడకం. కాలేయం దెబ్బతినడానికి ఇతర కారణాలలో హెపటైటిస్ A, B మరియు C వంట
ముఖ్యంగా రసంపీల్చు పురుగుల దాడి వల్ల వైరస్ తెగుళ్ల వ్యాప్తిచెందుతున్నాయి. బొప్పాయి పంట చివరిదశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండినల్లి. ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా , కూరగాయలు, పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.
వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించిన రకాలను మినికిట్ దశలోనే తీసుకొచ్చి తన పొలంలో అభివృద్ధి పర్చి విత్తనంగా అమ్ముతుంటారు. ఈ రబీలో 9 ఎకరాల్లో జగిత్యాల వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన జె.జి.ఎల్ - 27356 ( ఇరువై ఏడు మూడువందల యాభైఆరు) స
ముఖ్యంగా బోరాన్ లోపం తో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైతులు జాగ్ర�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్స
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్ ఉత్తీర్ణత సాధించిఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామని చాలా మంది భావిస్తుంటారు. సూపర్‌ఫుడ్, ఆకుకూరలు, సలాడ్లు తీసుకుంటున్నా ఏదో ఒకవిధంగా, కడుపు ఉబ్బరానికి లోనుకావాల్సి వస్తుంది. కడుపు ఉబ్బరం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తినే సందర్భంలో ఈ పరిస్ధితి ఉండదు. తిన్న
లోతైన గాయాల వల్ల అధిక రక్తస్రావం హిమోఫిలియా యొక్క లక్షణం అయితే, ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు తరచుగా గాయాలపాలయ్యే ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన హీమోఫిలియా ఉన్న కొందరిలో తలకు చిన్న గాయం అయితే తర్వాత మెదడులోకి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.
రైతు మార్కెట్ ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు... వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, మస్కాపూర్ గ్రామానికి చెందిన రైతు బాశెట్టి నర్సయ్య . తనకున్న ఎకరన్నర పొలంలో నాలుగే�
వ్యవసాయ అధికారులు సూచనల మేరకు ఈ ఏడాది ప్రకృతి విధానంలో సాగు చేపట్టారు. పంట మంచి ఆరోగ్యంగా పెరిగింది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. మార్కెట్లో ఒక పంటకు ధర తగ్గినా.. మరో పంటకు ధర ఎక్కువగా పలుకుతుండటంతో నష్టం వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతు నక�
వంగ పంటలో చీడపీడలను అదుపు చేసి ఫలసాయం అందుకో గలిగినవారు ఏ పంట యాజమాన్యమైనా చేయగలరన్నది పెద్దల మాట. ఈ మాటనే రుజువు చేస్తూ... మంచి దిగుబడులను తీస్తున్నారు రైతు శ్రీనివాస్.
ఖాళీల వివరాలకు సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ సి 9 ఖాళీలు, సైంటిఫిక్ అసిస్టెంట్ బి 5 ఖాళీలు, టెక్నీషియన్ సి ఖాళీలు 3 పోస్టులు, టెక్నీషియన్ బి 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి, ఇంటర్మీడియట్ , డిప్లొమా, బీఎ�
బేకరీ వస్తువులలో బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు, పఫ్‌లు, క్రీమ్ రోల్స్ మొదలైనవి ఉంటాయి. వీటి తయారీలో డాల్డా వంటి వాటిని ఉపయోగిస్తారు. వనస్పతిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
గింజలు, విత్తనాలను సరైన నిష్పత్తిలో , సరైన పద్ధతిలో తింటే, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. అవిసె గింజలు, చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో అధికంగా ఉంటాయి, లిగ్నన్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్
వాటర్ మిస్ట్‌లను ఉపయోగించడం ద్వారా ఏసీ లేకుండా గదిని చల్లబరచవచ్చు. నీటిని పొగమంచులా గది మొత్తం విస్తరింప చేయటం అన్నది శీతలీకరణ సాంకేతికతకు ఒక వరంగా చెప్పవచ్చు. గదిలోని వేడిని గ్రహించి వెంటనే ఆవిరైపోతాయి. ఇది రెండు విధాలుగా ప్రయోజనకరంగా ఉం
ఆపిల్ పళ్లరసం వెనిగర్ 2-3 pH పరిధితో మధ్యస్తంగా ఉండే ఎసిటిక్ ఆమ్లం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడం, బరువు తగ్గడం, ట్రైగ్లిజరైడ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం, హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడ�