Home » Author »Guntupalli Ramakrishna
మొత్తం 40 ఎకరాల విస్తీర్ణం. ఇందులో20 ఎకరాల్లో కొబ్బరి, 15 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు, మరో 5 ఎకరాల్లో ఆయిల్ పామల్ లో అంతర పంటగా అరటి సాగులో ఉన్నాయి. వీటితో పాటు అనుబంధంగా డెయిరీని నిర్వహిస్తున్నారు.
ఏజన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో వున్న ఈ పంటను, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో అధికంగా సాగుచేస్తున్నారు. జూన్ , జూలై మాసాల్లో ఈ దుంప పంటను సాగుచేస్తారు. డిసెంబరు నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంట కాలం, రకాన�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ,గుర్తింపు పొందిన యూనివర్శిటీ, సంస్థ నుంచి సినిమాటోగ్రఫీ, వీడియోగ్రఫీలో డిగ్రీ, డిప్లొమా అర్హత ఉండాలి. వీడియోగ్రఫీ,సినిమాటోగ్రఫీ లేదా ఏదైనా ఇతర సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం
దరఖాస్తు చేసుకునేందుకు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు అర్హులు. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి రూ.32 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫ
భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి లేకుండా సంతృప్తిగా ఉండాలంటే ప్రోటీన్-ప్యాక్డ్ మీల్స్ ఒక ఖచ్చితమైన మార్గం. భోజనానికి ప్రోటీన్ , ఫైబర్ జోడించటం వల్ల మరింత సంతృప్తి చెందడానికి సహాయపడుతుంది. కడుపు నిండుగా ఉందని తెలియజేయడానికి మెదడుకు భౌతిక సంకేత�
ఫైబర్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి, బలమైన, ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడంలో అంతేకాకుండా గుండెపోటు తర్వాత ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో ఫైబర్ తోడ్పడుతుంది.
సూర్యుడికి బహిర్గతమయ్యే ప్రమాదం లేకుంటే నిజంగా సన్‌స్క్రీన్ ధరించాల్సిన అవసరం లేదు. అయితే, కిటికీ దగ్గరగా ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే, లేదా మీరు ఉన్న చోట సూర్యరశ్మికి నేరుగా బహిర్గతమైతే, ఇంటి లోపల ఉన్నప్పటికీ సన్‌స్క్రీన్ ధరించాల్సి ఉం�
అయితే వినికిడి లోపం ఉన్నవారికి, వినికిడి సహాయాన్ని ఉపయోగించని వారికంటే చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 42% పెరిగుతుందని నిర్ధారణ అయింది. వినికిడి లోపం, మతిమరుపు మధ్య పరస్పర సంబంధంపై ఒంటరితనం, నిస్పృహ లక్షణాలు వంటి అంశాలు ప్రభావం చూపగలవని పరిశోధక
బంతిపూల సాగుకు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు... పూల దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. పూల బరువు కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు సీజన్ ల వారిగా బంతిపూల సాగుచేపడుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కూడా వీటి సాగు చే
ఇందుకోసం మార్కెట్ ను అధ్యాయనం చేసి.. 2013 లో 300 సంకర జాతి అయిన ఆసిల్ కోడిపిల్లలతో పెంపకాన్ని చేపట్టారు. అయితే మొదట్లో అంత అవగాహన లేకపోవడంతో .. మొదటి రెండుబ్యాచుల్లో నష్టాలను చవిచూశారు. ఆరువాత సమస్యలను అధిగమిస్తూ.. లాభాల బాట పట్టారు.
కొంత మంది రైతులు ముందుగా వేసి, గడ్డను తవ్వుతున్నారు. వచ్చిన గడ్డను హైదరాబాద్ మార్కెట్ లకు తరలిస్తున్నారు. గత ఏడాది కిలో ధర 14 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం కిలో ధర రూ. 22 పలుకుతుందని రైతులు చెబుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి ఎస్ఎస్సీ, గ్రాడ్యుయేట్ డిగ్రీ , డిప్లొమా, సీఏ, ఐసీడబ్ల్యూఏ, డీఓపీ, పోస్టు గ్రాడ్యుయేషన్, �
నువ్వులలో ఐరన్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను పోషణనిచ్చి కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అదనంగా, నువ్వులు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి అకాలంగా జుట్టురాలటాన్ని, జుట్టు పల్చబడడాన్ని నిరోధించడంల�
వడదెబ్బనుండి ఉపశమనానికి వెన్న ఒక ప్రభావవంతమైన మార్గంగా చాలా మంది భావిస్తారు. చర్మంపై వెన్నను పూస్తుంటారు. అయితే, ఈ రెమెడీ నిజానికి చర్మం నుండి వేడిని గ్రహిస్తుంది. దీని వల్ల చర్మపు మంటను మరింత తీవ్రతరం చేస్తుంది.
మామిడిలో ఉండే కొన్ని కలుషిత పదార్థాలను తొలగించుకోవాలంటే పండ్లను ముందుగా నీటిలో నానబెట్టాలి. నానబెట్టకుండా తినడం వల్ల ముఖం, శరీరంపై మొటిమలు, గడ్డలు వంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా కడుపులో వేడిని పెంచుతుంది, మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్ , ఇతర జీర
తినదగిన బంగారం ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, తినదగిన బంగారం భోజనానికి జోడించినప్పుడు అన్యదేశ, విలాసవంతమైన అనుభవాన్ని కూడా అందిస్తుంది. వంటలను అలంకరించడానికి, ప్రత్యేకమైన, విలాసవంతమైన హోదాగా తినే బంగారాన్ని ఆహారాలకు జోడించటం జరుగుతుంది.
మామిడి, అరటి, సపోట, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి పంటల్లో సాగు సమస్యలు తక్కువగా ఉన్న పంట సపోట. దీనికి చీడపీడల బెడద తక్కువే. అంతే కాదు .. ప్రతికూల పరిస్థితులను, నీటి ఎద్దడిని తట్టుకొని తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడినిస్తుంది.
స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న.. రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు
జమ్మూ, శ్రీనగర్, పూణే, బెంగళూరు వంటి ప్రాంతాల నుండి బంతి, చామంతి, చాందిని, ఎల్లోవైట్, అంత్రోనియం, దయాంతస్, కొలాక్స్, కిలండులా, ఫిటోనియా, జినియా, గజానియా వంటి వివిధ రకాల పూల మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ సాగుచేస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ , మెకానికల్ , రెన్యూవబుల్ ఎనర్జీ తదితర విభాగా�