Home » Author »Lakshmi 10tv
మహేంద్ర జగతి జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటకు వస్తాడు. రిషి, వసుధరలను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు. రిషి, వసుధరల ఫస్ట్ నైట్ కోసం హోటల్ రూమ్‌ని డెకరేట్ చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
సోషల్ మీడియాలో 'స్కిన్ ఫాస్టింగ్' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు 'స్కిన్ ఫాస్టింగ్' అంటే ఏంటి? చదవండి.
మొదటిసారి కెమెరా ఫోన్ చూసి మీరు ఎలా రియాక్టై ఉంటారు? గుర్తు తెచ్చుకోండి. అలాగే పాప్ సింగర్ షకీరా ఎలా రియాక్టైందో కూడా వైరల్ వీడియోలో చూడండి.
చనిపోయిన వ్యక్తులు ఆత్మగా మారతారని నమ్ముతారు. అయితే వాటికి ఫోటోలు తీస్తారట. ఆత్మలకు ఫోటోలు తీసిన మొదటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా?
భర్తకి ఉద్యోగం లేదు.. ఇంటి అద్దె కట్టే స్థోమత లేదు.. కడుపులో బిడ్డతో కలిపి ఐదుగురు బిడ్డలు.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ తల్లి బిడ్డల్ని అమ్మకానికి పెట్టింది. ఆమె కన్నీటి కథ చదవండి.
హనుమంతుడు గాలిలో ఎగుతున్నట్లు కనిపించే వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. డ్రోన్ల సాయంతో ఎగరేసిన విగ్రహాన్ని చూడటానికి జనం ఎగబడ్డారు. ఎక్కడంటే?
పాత భవనానికి కొత్త రూపురేఖలు ఇచ్చింది. లక్షల్లో కొన్ని భవనాన్ని కోట్ల రూపాయలు విలువైన ఆస్తిగా మార్చేసింది. ఓ మహిళ తెలివితేటలు చూస్తే మీరు ఔరా అంటారు.
యాంగ్జైటీ నుంచి బయటపడాలంటే ఆందోళనను పెంచే అంశాలకు దూరంగా ఉండాలి. ఈ ఐదు అలవాట్లు మానేస్తే ఆందోళనను తగ్గించడంలో సహకరిస్తాయి. ఏంటవి అంటే?
అనుపమ ఏమైందని మహేంద్ర కాలర్ పట్టుకుని నిలదీస్తుంది అనుపమ. జగతి లేదన్న విషయం మహేంద్ర అనుపమకి చెప్పేస్తాడా? గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరిగింది?
వర్షంలో తడిసిన రోడ్డుపై వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. హైడ్రో ప్లానింగ్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తన అభిమాన హీరో కోసం ఓ అభిమాని గుడి కట్టాడు. నిత్యం హారతులు ఇస్తూ పూజలు చేస్తున్నాడు. ఎవరా అభిమాని? ఎవరి కోసం గుడి కట్టాడు?
1990 లలో ప్రజలు మొత్తం ఆ గ్రామం విడిచి పెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి శిథిలావస్థలో ఉన్న ఇళ్లతో ఆ గ్రామం ఘోస్ట్ విలేజ్‌గా పేరుబడిపోయింది. అలాంటిది ఇప్పుడు ఆ గ్రామం ఎలా ఉందంటే?
నటి అమలా పాల్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. తన 32 వ పుట్టినరోజు నాడు ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా బాయ్ ఫ్రెండ్?
ఇప్పుడంటే సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరిగినా క్షణాల్లో బయటకు వచ్చేస్తోంది. ఒకప్పుడు సినిమా వాళ్లు ఎదుర్కున్న ఇబ్బందులు ఇప్పుడు వారి పిల్లలు వచ్చి మాట్లాడుతుంటే తెలుస్తోంది. తాజాగా సీనియర్ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి కుమార్తె శారద ఆ�
జగతి గురించి ఆలోచిస్తూ ఫుల్లుగా తాగి అరకు తోటల్లో తిరుగుతున్న మహేంద్రకు అనుపమ కనిపిస్తుంది. ఆమెను చూసి షాకవుతాడు. అనుపమ మహేంద్ర పరిస్థితి చూసి ఆవేదన చెందుతుంది. అసలు ఈ అనుపమ ఎవరు? జగతి, మహేంద్ర, అనుపమల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి?
ఆ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. బయట నుంచి గ్రామంలోకి వెళ్లిన వారిని తాకరు. అంతేనా .. ఇంకా అనేక వింతలు ఉన్నాయి. తిరుపతికి దగ్గర్లో ఉన్న ఆ గ్రామ విడ్డూరాలేంటో చదవండి.
తల్లిదండ్రులు తమ పిల్లల కలలు నెరవేరేందుకు ఎంతో కష్టపడతారు. తన కొడుకు కల నెరవేరడం కోసం అతని తల్లి ఎంత కష్టపడిందో .. ఫలితం ఏమైందో చదవండి.
హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఎవరూ మర్చిపోరు. ఆయన చనిపోవడానికి ముందు ఎలా గడిపారో తాజాగా ఆయన భార్య మీడియాతో షేర్ చేసుకున్నారు.
పండుగల సందర్భంలో ప్రముఖ బట్టల షాపులు తమ ప్రకటనలు విడుదల చేయడం కామనే. అయితే ఓ కంపెనీ విడుదల చేసిన యాడ్ వివాదాస్పదం అయ్యింది. అందుకు కారణం ఏంటంటే?
లోకల్ ట్రైన్ అనగానే ఎప్పుడూ కొట్లాటలు గుర్తుకొస్తాయి. నవరాత్రుల వేళ ముంబయి లోకల్ ట్రైన్ మాత్రం సందడిగా మారిపోయింది. ఎప్పుడూ బిజీగా తమ గమ్యస్ధానాలకు వెళ్లే ప్రయాణికులు ఏం చేసారో చూడండి.