Home » Author »Lakshmi 10tv
కోర్టులో న్యాయవాదులు న్యాయమూర్తులను 'మై లార్డ్' లేదా 'యువర్ లార్డ్ షిప్స్' అని సంబోధిస్తారు. ప్రస్తుతం అది ఆచరణలో లేకపోయినా అలవాటు మానని న్యాయవాదులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిఎస్ నరసింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ బిగ్ బాస్ OTT విజేత పాములతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారట. రేవ్ పార్టీల్లో పాము విషం సరఫరా చేస్తారట.. పోలీసులు కేసు నమోదు చేసిన ఆరుగురిలో అతని పేరు కూడా ఉంది. ఎవరంటే?
చదువుకి వయసుతో సంబంధం ఉండదు అంటారు. చదువుపై మక్కువ .. చదువుకోవాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించారు రేవతి తంగవేలు. 93 ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌లో పీహెచ్‌డి పట్టా సాధించారు.
సంతానలేమికి స్త్రీ, పురుషులిద్దరిలోనూ సమస్యలు ఉంటాయి. ఆ జంటలు అర్ధం చేసుకుని జీవితం సాగిస్తున్నా సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు వారిని డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. సంతానం లేని జంటలు విపరీతమైన స్ట్రెస్‌లో ఉంటున్నారని తెలుస్తోంది.
టీవీ నటుడు నిరుపమ్ పరిటాల తెలియని వారుండరు. డాక్టర్ బాబు అంటూ ఈజీగా గుర్తు పడతారు. బుల్లితెరపై ఎంతో పేరు సంపాదించుకున్న నిరుపమ్ బిగ్ స్క్రీన్‌పై హీరో ఎందుకు కాలేకపోయారు? ఎందుకు అవకాశాలు రాలేదు?
రిషి, వసుధర ఫణీంద్ర ఇంటికి వెళ్తారు. తాను ఒకరిని పరిచయం చేయబోతున్నట్లు రిషి వారికి చెబుతాడు. రిషి ఫణీంద్ర కుటుంబానికి పరిచయం చేసిన కొత్త వ్యక్తి ఎవరు? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
చాలామందికి కొసరు పేర్లతో అసలు పేర్లు మరుగున పడిపోతాయి. సెలబ్రిటీలైతే స్క్రీన్ కోసం తమ పేరును షార్ట్ చేసుకుంటారు.. మార్చేసుకుంటారు. నటి అదా శర్మ అసలు పేరు మీకు తెలుసా?
పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ తమ అనారోగ్యాన్ని కూడా పట్టించుకోరు. ఓ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా కూతురి కోసం ఏం చేశాడో చదవండి.
నటి రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పొలిటికల్‌గా పవన్ కల్యాణ్‌ను సమర్ధించినందుకు ఎదురైన ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇంటర్నెట్లో చిత్ర విచిత్రమైన వీడియో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పాము డబ్బు కట్టలు దొంగతనం చేసి తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
50 సంవత్సరాలుగా ఆ టాక్సీలు అక్కడి రోడ్లపై పరుగులు పెట్టాయి. కాల పరిమితి తీరడంతో ఇక అవి కనుమరుగవుతున్నాయి. ఏ టాక్సీలు..ఎక్కడ? చదవండి.
ఆ క్రికెటర్ల పూర్వీకులంతా భారతీయ సంతతికి చెందిన వారే. ప్రస్తుతం తాము పుట్టిన గడ్డ కోసం క్రికెట్ ఆడుతున్నా తమ పెద్దలు నేర్పిన సంస్కృతి, సంప్రదాయాలను మాత్రం విడిచిపెట్టలేదు. ఇంతకీ ఆ క్రికెటర్లు ఎవరంటే?
ఓ నటుడి ఇంట్లో పనిమనిషి దొంగతనం చేసింది. దొరికినట్లే దొరికి.. ఎలాంటి స్కెచ్ వేసి పరారైందో తెలిస్తే షాకవుతారు.
తన మీద సెటైరిక్‌గా మాట్లాడిన నటుడు శివాజీరాజాకు కౌంటర్ ఇచ్చారు ఆర్జీవి. 'తలకోన' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో శివాజీరాజా కామెంట్స్.. ఆర్జీవి కౌంటర్ చర్చనీయాంశంగా మారాయి.
అక్టోబర్ 28 వ తేదీ అర్ధరాత్రి అంటే తెల్లవారితే 29 వ తేదీ ప్రారంభమవుతున్న సమయంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఏ రాశులకు గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంది? గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి?
కేరళలో రెండు రోజులుగా ప్రభుత్వ ప్యూన్ ఉద్యోగాలకు సైక్లింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటి సౌకర్యాలు ఉండటంతో ఇంజనీర్లు సైతం ప్యూన్ ఉద్యోగానికి మొగ్గుచూపుతున్నారు.
'తేజస్' సినిమా ప్రమోషన్లలో భాగంగా బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మీడియాతో తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు తన పెళ్లి ఎప్పుడో కూడా స్పష్టం చేసారు.
కాబోయే భర్తకి ఎలాంటి అర్హతలు ఉండాలో చెబుతూ ఓ యువతి ఇచ్చిన వివాహ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాడ్ చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు.
తెలుగువారంతా ఎంతో అభిమానించే నటీమణి సూర్యకాంతం. గయ్యాళి పాత్రలతో ముద్రపడినా వెన్నలాంటి మనసున్న ఆమెను అందరూ అత్తా అని పిలుచుకుంటారు. అలాంటి గొప్ప నటీమణికి చివరి క్షణాల్లో అవమానం జరిగిందని చెబుతారు. అప్పటి తెలుగు సినీ పెద్దలు ఆమెను చివరి చూ
గయ్యాళితనం అనగానే సూర్యకాంతం గుర్తుకొస్తారు. గయ్యాళి అత్తగా తెలుగువారందరి మనసులో నిలిచిపోయిన సూర్యకాంతం తన నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎప్పటికీ ఆమె పాత్రను రీప్లేస్ చేసే నటీమణి లేరన్నంతగా తన స్ధానం పదిలం చేసుకున్న సూర్యకాంతం శత జయం�