Home » Author »Lakshmi 10tv
ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారా? గతంలోనూ ఇలాంటి వార్త వచ్చింది. తాజాగా మరోసారి ఇదే పుకారు రిపీట్ అవుతోంది. అయితే ఈసారి వచ్చిన వార్తల్లో నిజమెంత?
సుస్మితా సేన్- రోహ్మన్ షాల్లు దీపావళి పార్టీలో మెరిశారు. గతంలో బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట తాజాగా మళ్లీ కలిసి కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఢిల్లీని వాయు కాలుష్యం దట్టగా కమ్మేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఇచ్చిన సలహా వైరల్ అవుతోంది.
హైవేలపై నిత్యం ప్రమాదం జరిగిన వార్తల్ని వింటూ ఉంటాం. డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. చైనాలో డ్రైవర్లు నిద్రపోకుండా హైవేలపై అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో చదవండి.
లోన్ యాప్‌ల ఏజెంట్లు మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సింగర్ చిన్మయి శ్రీపాద. సామాన్యులకు డీప్‌ఫేక్ వీడియో ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రిషి, వసుధరలు విశ్వనాథం ఇంటికి వెళ్తారు. రిషి చెప్పిన నిజాలు విని విశ్వనాథం, ఏంజెల్ షాకవుతారు. ఏంజెల్ రిషి చెప్పింది నమ్ముతుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
తమిళనాడు వేలూరు జలకండేశ్వర ఆలయంలో ఉద్రిక్తత
Rashmika Deepfake Video Effect: నటి రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కేంద్రం సోషల్ మీడియా వేదికలకు కేంద్రం పలు సూచనలు చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్ష, జరిమానాలను గుర్తు చేసింది.
బాణసంచా అమ్మకాలు,కొనుగోళ్లపై నిషేధం విధించమన్న సుప్రీంకోర్టు
గాంధీభవన్ గేటు ముందు కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
నటి రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్ అయిన తర్వాత ఒరిజినల్ వీడియోలో ఉన్న జారా పటేల్ స్పందించారు. అసలు జారా పటేల్ ఎవరు? ఈ వీడియోపై ఆమె స్పందన ఏంటంటే?
71 ఏళ్ల బాలీవుడ్ నటి జీనత్ అమన్ ప్టోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా ఈ తనిఖీలు జరిగాయి.
బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా నిరూపించుకుని వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే నటి జయలక్ష్మి తాజాగా మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
తుది శ్వాస వరకు సైన్స్ అభివృద్ధి కోసం పాటు పడటమే కాదు.. ఇప్పటి తరం విద్యార్ధులకు సైన్స్ పట్ల మక్కువ కలిగేలా స్ఫూర్తి నింపిన మహనీయుడు సర్ సివి రామన్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనసారా నివాళులు అర్పిద్దాం.
రిషి, వసుధరలను భార్యాభర్తలుగా చూసి విశ్వనాథం, ఏంజెల్ షాకవుతారు. విశ్వనాథం ఇంటికి అనుపమ వస్తుంది. 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
చిన్నపిల్లలు ఒక్కోసారి తెలియక చేసే పనులు ముచ్చటగా అనిపిస్తాయి. ఓ బాలుడు 911 నంబర్ కి ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడో? ఆ తర్వాత ఏమైందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.
మహిళల్లో నార్మల్ డెలివరీలపై అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌లో ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు జరిగింది. బెటర్ బర్తింగ్ ఎక్స్ పీరియన్స్ పేరుతో జరిగిన ఈ సదస్సులో ప్రముఖ డాక్టర్లు, ఫారిన్ డెలిగేట్స్ పాల్గొన్నారు.
తన కోపమే తన శత్రువు అంటారు.. కోపం అనారోగ్య హేతువు అని కూడా అంటారు. అయితే కోపం వల్ల లాభాలు కూడా ఉన్నాయట. తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయో చదవండి.
పండుగలు, వివాహాల సందర్భాల్లో డిజైనర్ బ్రాండ్లు తమ సరికొత్త డిజైన్లకు సంబంధించి ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. తాజాగా ఓ ప్రముఖ బ్రాండ్ రిలీజ్ చేసిన యాడ్ విమర్శల పాలైంది.