Home » Author »Lakshmi 10tv
రాష్ట్ర ప్రభుత్వంతో వివాదంపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
లగడపాటి రాజగోపాల్ రాజకీయంపై ఏపీలో ఉత్కంఠ
ప్రపంచ వ్యాప్తంగా విడాకుల పరంపర కొనసాగుతోంది. ఈ సంవత్సరం చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తాజాగా నటి, సూపర్ మోడల్ ఎమిలీ రతాజ్కోవ్స్కీ విడాకులు తీసుకున్నారు. విడాకులపై ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
చీజ్‌ని తినడం అంటే వామ్మో.. అని సంకోచిస్తాం. కానీ ఓ లేడీ చాక్లెట్ తిన్నట్లు తినేస్తుంది. 500 గ్రాముల చీజ్‌ని అతి తక్కువ సమయంలో తినేసి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన ఆ లేడీ ఎవరంటే?
సాధారణంగా దృష్టి లోపం ఉన్నవారు హోటల్స్‌కి వెళ్తే ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఇతరులపై ఆధారపడి మెనూ సెలక్ట్ చేసుకుంటారు. వీరి సమస్యకు ఆ హోటల్ ఓ చక్కని పరిష్కారం చూపించింది. బ్రెయిలీ లిపిలో మెనూ కార్డులు ఉంచింది. ఎక్కడ? ఏ హోటల్?
హోటల్స్‌లో కాఫీ, టీలు తయారు చేసేవారు త్వరగానే కలిపి ఇస్తుంటారు. ఓ కాఫీ షాప్‌లో ఓ వ్యక్తి అత్యంత వేగంగా కాఫీ కలుపుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. అతని కాఫీ మేకింగ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
G20 సమ్మిట్ కోసం భారత వైమానిక దళ (IAF) అధికారి చేసిన అద్భుతమైన స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ ప్రదర్శన మార్చిలో జరిగినప్పటికీ G20 సమ్మిట్ ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.
సీరియల్ నటి మహాలక్ష్మీ భర్త, నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్‌ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. రూ.16 కోట్ల మేర మోసం చేసారని బాలాజీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఇండోర్ కి చెందిన ఓ లాయర్ 'సవిధాన్ సే దేశ్' అనే పుస్తకం రూపొందించారు. 57 కేజీల రాగి ప్లేట్లతో తయారు చేసిన ఈ పుస్తకం ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.
ఆ జైలులో ఖైదీలను కాపలా కాయడానికి గార్డ్స్ ఉండరు. ఖైదీల కౌన్సిల్ ఉంటుంది. వారు శిక్షలు వేస్తారు. అమలు చేస్తారు. ఖైదీలకు కఠిన శిక్షలు ఉంటాయి. ఆ వింత జైలు ఎక్కడంటే?
సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలపై అనుమానం
జీ20 సమ్మిట్‌కు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్
రాజస్థాన్‌లో ఓ యువకుడు ప్రాణాంతకమైన పురుగుల మందు తాగాడు. చావు బతుకుల మధ్యలో ఉన్న ఆ యువకుడికి 24 రోజుల్లో 5 వేల ఇంజెక్షన్లు చేసారు. ఇంతకీ అతను ప్రాణాలు కాపాడగలిగారా?
జీవితంలో విద్య, అంకిత భావం, కృషితో విజయం సాధించవచ్చని బి.నెల్లయప్పన్ చెబుతున్నారు. ఆయన షేర్ చేసిన ఫోటోల్లోనే ఆయన సక్సెస్‌ను చూపిస్తున్నారు. ఎవరాయన? చదవండి.
సౌత్ ముంబయిలో ఓ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్ రూం ప్లాట్ ఎలా ఉంటుందో తెలుసా? ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో చూడండి.
రెజ్యూమ్ నచ్చకపోతే ఏ కంపెనీ అయినా అప్లికేషన్ రిజెక్ట్ చేయడం కామనే. కానీ ఓ కంపెనీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కూడా ఇచ్చింది. జాబ్ రాలేదనే నిరాశను పోగొడుతూ ఆ కంపెనీ చేస్తున్న పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.
గూగుల్ CEO సుందర్ పిచాయ్ తన బ్లాగ్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. గూగుల్ 25 వ పుట్టినరోజు సందర్భంలో తన తండ్రికి పంపిన మొదటి ఈ-మెయిల్ ఇంటరాక్షన్‌ను గుర్తు చేసుకున్నారు.
ఒకప్పుడు నేను చాలా చిన్న జాబ్ చేసాను.. ఇప్పుడు ఈ స్ధాయిలో ఉన్నాను అంటూ చాలామంది తమ కెరియర్ ప్రారంభంలో అనుభవాలు చెబుతారు. కష్టపడితేనే కానీ గొప్ప స్ధాయి రాదు. ఈరోజు ఇన్స్టాగ్రామ్ హెడ్‌గా ఉన్న ఆడమ్ మోస్సేరి తన కెరియర్ను వెయిటర్‌గా ప్రారంభించ
రోడ్డుపై వ్యర్థాలను చేత్తో తాకడానికి ఆలోచిస్తాం. కానీ ఓ మహిళా పోలీసు అధికారి అస్సలు ఆలోచించలేదు. డ్రైన్లో వ్యర్థ పదార్ధాలు అడ్డుపడి వర్షం నీరు నిలిచిపోవడంతో చేత్తో వాటిని తొలగించారు. ఆమె వ్యర్థాలు తొలగిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ �
మట్టికుండలో వంట చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలి. కొత్తగా మొదలుపెట్టేవారు అసలు దానిని ఎలా ఉపయోగించాలో పెద్దలను అడిగి తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రీసెంట్గా ఓ ఫుడ్ బ్లాగర్ కుండలో వంట చేస్తుంటే ప్రమాదం జరిగింది.