Home » Author »Lakshmi 10tv
తప్పిపోయిన 100 సంవత్సరాల తాబేలు తిరిగి తన యజమానులను చేరింది. అంత ఈజీగా ఎలా చేరుకోగలిగింది? అంటే.. 'ది ప్యారిష్ ఆఫ్ అసెన్షన్' జంతు సంరక్షణ బృందం దానిని కాపాడింది.
టిక్కెట్ లేని ప్రయాణం నేరం అని బోర్డులు కనిపిస్తున్నా.. టిక్కెట్ కొనే స్థోమత ఉన్నా కొందరు ట్రైన్ జర్నీల్లో ఎస్కేప్ అవుతుంటారు. టీసీలకు కాకమ్మ కథలు వినిపిస్తుంటారు. ఆనక ఫైన్లు కడుతుంటారు. తనకే కాదు తనతో పాటు ప్రయాణిస్తున్న తన మేకకు కూడా ట్రై�
దళిత మహిళ వంట చేసిందని తినడానికి ఓ స్కూల్లో విద్యార్ధులు నిరాకరించారు. తమిళనాడులో ఓ స్కూల్లో జరిగిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్కూలుని సందర్శించి విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడారు.
అక్కడ స్కూల్లో పిల్లలు మధ్యాహ్నం వేళ న్యాప్ తీయాలంటే ఫీజు కట్టాలి. ఇదేం చోద్యం? అనుకుంటున్నారా? నిజం.. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.
యుఎస్‌లో దీర్ఘకాలిక గ్రీన్ కార్డ్ నిరీక్షణ సమయం సంక్షోభంగామారుతోంది. గ్రీన్ కార్డు అందకముందే 4 లక్షల మంది భారతీయులు చనిపోతారని కొత్త నివేదిక చెబుతోంది.
పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా ఈ నెలాఖరులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సెప్టెంబర్ 17 న వీరి వివాహ వేడుకలు ప్రారంభమై సెప్టెంబర్ 24 ముగుస్తాయని తెలుస్తోంది. రాజస్థాన్‌లో వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట.
భర్తే ఆమె పాలిట కాల యముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను తాడుతో కట్టేసి బావిలోకి తోసేసి కిరాతకంగా చంపేసాడు. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం జరిగింది.
ఫ్యామిలీతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాక రూ.40,000 ఆదా అయ్యాయట. ఓ ఇంటర్నెట్ యూజర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంతేకాదు బెంగళూరు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత ఎక్కువా? అని ఆశ్చర్యం కలిగిస్తోంది.
పసి పిల్లల్లో ఎటువంటి కల్లా కపటం ఉండదు. అందుకే వారిని దేవుడితో సమానం అంటారు. ఓ చిన్నారి ఓ బిచ్చగాడిపై చూపించిన దయాగుణం నెటిజన్లను కంట తడి పెట్టించింది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసింది?
టిక్ టాక్ 'స్పైసీ చిప్ ఛాలెంజ్' 14 ఏళ్ల బాలుడిని పొట్టన పెట్టుకుంది. ఛాలెంజ్‌లో భాగంగా స్పైసీ చిరుతిండి తినడంతో విపరీతమైన కడుపునొప్పితో అతను చనిపోయాడు.
ఓ అబ్బాయి తన గాళ్ ఫ్రెండ్‌కి డిఫరెంట్‌గా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. జీవితాంతం అది గుర్తుండిపోవాలని అనుకున్నాడు. అందుకోసం ఏం చేసాడు? చదవండి.
రైలు డ్రైవర్‌గా పదవీ విరమణ చేసిన డ్రైవర్‌కి ముంబయి ప్రయాణికులు ఘనంగా వీడ్కోలు పలికారు. డ్యాన్సులు చేసి సందడి చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
లండన్‌లో జరిగిన భారత సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే పెళ్లికి లలిత్ మోడీ హాజరు కావడం విమర్శలకు దారి తీసింది. భారత చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని ఈ వివాహానికి ఎలా గెస్ట్‌గా పిలిచారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
పాకిస్తానీ టిక్ టాక్ సంచలనం హరీమ్ షా భర్త బిలాల్ కిడ్నాప్ అయ్యారు. తన భర్త కిడ్నాప్ వెనుక పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ హస్తం ఉందని హరీమ్ షా ఆరోపిస్తుంటే.. ఆమె అత్తగారు మాత్రం సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టుల వల్ల
యాసిడ్ దాడిలో 90 శాతం గాయాలైనా ఆత్మవిశ్వాసంతో ఆమె కోలుకుంది. తనలాగ దాడికి గురైన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. షాహీన్ మాలిక్ స్ఫూర్తివంతమైన కథనం చదవండి.
ఘనంగా వంగవీటి రాధ, జక్కం పుష్పవల్లి నిశ్చితార్థం
చిత్తూరులో ఒకేరోజు నలుగురు అమ్మాయిల మిస్సింగ్
శనగపిండి లేకపోతే వంటిల్లు అసంపూర్ణమని చెప్పాలి. స్నాక్స్ నుంచి స్వీట్స్ తయారీ వరకూ శనగపిండి ఎంతో అవసరం. అందానికి, ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలు శనగపిండిలో ఉన్నాయి. అవేంటో చదవండి.
చదువుకి వయసు అడ్డంకి కాదని నిరూపించారు బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా. తాజాగా లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
ఓనమ్ పండుగ సందర్భంగా కేరళలోని కుట్టనెల్లూరు ప్రభుత్వ కళాశాలలో జరిగిన మెగా తిరువతీర నృత్య ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. వేలాదిమంది మహిళలు పాల్గొన్న ఈ ప్రదర్శన ప్రపంచ రికార్డులు సాధించింది.