Home » Author »Lakshmi 10tv
రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కి చేతినిండా అమ్మాయిలు రాఖీ కట్టే సీన్ గుర్తుందా? రియల్ లైఫ్‌లో అలాంటి సీన్ పాట్నాలో కనిపించింది. ఖాన్ సర్కి 7 వేల మంది విద్యార్ధినులు రాఖీలు కట్టారు. ఎవరా ఖాన్ సర్?
బ్రెజిలియన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా సంచలనం లారిస్సా బోర్గెస్ డబుల్ కార్డియాక్ అరెస్ట్‌తో మరణించడం సంచలనం కలిగిస్తోంది. ప్రాథమిక విచారణలో ఆమె మత్తు పదార్ధాలు వాడినట్లు అనుమానిస్తున్నారు.
ప్రముఖ మళయాళ నటి అపర్ణా నాయర్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం సంచలనం రేపుతోంది. ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
89 సంవత్సరాల వృద్ధురాలు పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఆ వయసులో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఆమె ఆరోగ్యం రహస్యం ఏంటో చదవండి.
కొరెండన్ ఎయిర్‌లైన్స్ కొన్ని మార్గాల్లో 'పెద్దలకు మాత్రమే' జోన్ అందిస్తోందట. నవంబర్ నుంచి అమలు కానున్న ఈ జోన్ ఏర్పాటు చేయడం వెనుక కారణం ఏంటంటే?
సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన వంటలతో మాత్రం అభిమానులకు టచ్‌లో ఉన్నారు. తాజాగా ఆయన ఓ రేడియో కార్యక్రమంలో 'కాంద భిండి' అనే వంటకం గురించి చెప్పారు.
తన వద్ద నుంచి రూ.50 లక్షలు తీసుకుని రెజ్లర్లు రౌనక్ గులియా ఆమె భర్త అంకిత్ గులియా మోసం చేసారంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే దారుణంగా మోసం చేసారని ఆరోపిస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి మహీంద్రా థార్ బహుమతిగా ఇచ్చారు. ఎల్లవేళలా ప్రజ్ఞానందకు మద్దతుగా నిలబడి తనని సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు అభినందనలు అంటూ ఆయన షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
సూర్యుడిపై ఇస్రో పరిశోధనలు
సినీ నటుడు సుమన్ జన్మదిన వేడుకలు
విశాఖ ఎన్ఐఏ కోర్టులో జగన్‌పై దాడి కేసు విచారణ
ఏపీ మంత్రి రోజా భర్తకు నాన్ బెయిలబుల్ వారెంట్
కొందరిలో ప్రతిభ ఉన్నా బాధ్యతల కారణంగా చదువులకి దూరమైన వారు ఉన్నారు. గ్యాప్ తీసుకున్నా చదువుపై ఉన్న మక్కువతో వయసుతో సంబంధం లేకుండా చదువుకున్నవారు ఉన్నారు. తాజాగా బెంగళూరుకి చెందిన ఆటోడ్రైవర్ భాస్కర్ స్టోరీ వైరల్ అవుతోంది.
రకరకాల అనారోగ్య సమస్యలతో ఓ మహిళ రెండేళ్లుగా చికిత్స తీసుకుంటోంది. చివరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు MRI స్కాన్ తీసారు. ఆమె మెదడులో 3 అంగుళాల పారాసైట్‌ను చూసి షాకయ్యారు.
అక్కడ పాములు కనిపించడం సర్వసాధారణమట. అయితే తాజాగా భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇంటి పై కప్పు నుండి చెట్లపైకి పాకుతూ వెళ్తున్న దానిని చూసి జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఎక్కడంటే?
చైనాలో 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకునే జంటకు అక్కడి ప్రభుత్వం నగదు రివార్డు ప్రకటించింది. 6 దశాబ్దాల తర్వాత ఆ దేశ జనాభా గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, కామ్రేడ్స్ మధ్య పొడుస్తున్న పొత్తు
ఉద్యోగం, వ్యక్తిగత జీవితం రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని లా విద్యార్ధులకు సూచించారు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. దివంగత భార్య గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
ఓ టీవీ ఛానల్ పని చేస్తున్న యాంకర్‌కి అదే ఛానల్లో పనిచేస్తున్న రిపోర్టర్ ప్రపోజ్ చేశాడు. అదీ లైవ్ ప్రసారంలో.. ఆ యాంకర్ అతని ప్రేమను అంగీకరించిందా? చూడండి.
SC , ST డిక్లరేషన్ పై క్రిశాంక్ హాట్ కామెంట్స్